Sri Brihaspati Panchavimshati Nama Stotram 2 – శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రం – 2


[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః |
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వకోవిదః || ౧ ||

సర్వేశః సర్వదాఽభీష్టః సర్వజిత్సర్వపూజితః |
అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్తా గురుః పితా || ౨ ||

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః |
భూర్భువః సువరోం చైవ భర్తా చైవ మహాబలః || ౩ ||

పంచవింశతినామాని పుణ్యాని నియతాత్మనా |
నందగోపగృహాసీన విష్ణునా కీర్తితాని వై || ౪ ||

యః పఠేత్ ప్రాతరుత్థాయ ప్రయతః సుసమాహితః |
విపరీతోఽపి భగవాన్ ప్రీతో భవతి వై గురుః || ౫ ||

యః శృణోతి గురుస్తోత్రం చిరం జీవేన్న సంశయః |
బృహస్పతికృతా పీడా న కదాచిద్భవిష్యతి || ౬ ||

ఇతి శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed