
మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్ర స్వామి వారి పాదదాసుడైన శ్రీఆంజనేయ స్వామి వారి కృప వలన “శ్రీ రామ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము ముద్రణ చేశాము..
పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 160
వెల : ₹ 150
(Discount Offer: Buy Vishnu Combo (5-Books) with 10% Discount and Free shipping. శ్రీవిష్ణు, శ్రీనరసింహ, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీవేంకటేశ్వర స్తోత్రనిధి పుస్తకాలు ఐదు (5) కలిపి ఆర్డరు చేయడానికి >> ఇక్కడ క్లిక్ చేయండి <<. )
శ్రీ రామ స్తోత్రనిధి మాత్రమే ఆర్డరు చేయుటకు : ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.
For bulk order discounts, contact Krishna (+91 7337442443)
అనుక్రమణికా – స్తోత్రములు
రామాయణం
శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం
శ్రీ రామ మాలా మంత్రః
శ్రీ రామ స్తుతిః (బ్రహ్మదేవ కృతం)
శ్రీ రామ స్తోత్రం (అహల్యా కృతం)
అష్టోత్తరశతనామావళులు
శ్రీ రామ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ సీతా అష్టోత్తరశతనామ స్తోత్రం
సహస్రనామావళులు
అనుబంధం
శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నాడు స్వామివారికి చేయు కైంకర్యము వలె భాగ్యనగరమున వివిధ ఆలయముల ద్వారా భక్తులకు అందజేయడం జరిగినది. ఈ శుభప్రదమైన ప్రయత్నమునకు సహకరించిన మహానుభావులకు, ధర్మాత్ములకు, ఆలయ ప్రతినిధులకు కృతజ్ఞతలు. “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.
ధన్యవాదములు. స్వస్తి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.