Sri Subrahmanya Stotranidhi (Telugu) – శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి


ప్రణవాక్షర వ్యాఖ్యాత, సాక్షాత్ శివ స్వరూపము అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహము వలన “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” అను ఈ పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేసి పుస్తకము విడుదల చేశాము. ఈ గ్రంథములో స్వామి వారి అపురూపమైన స్తోత్రములు, అష్టోత్తరముల తో పాటుగా పూజావిధానము కూడా పొందుపరచనున్నాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 208
వెల : ₹ 200

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 




అనుక్రమణికా 

స్తోత్రములు

శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

శ్రీ కార్తికేయ పంచకం

శ్రీ కార్తికేయ స్తోత్రం

శ్రీ కార్తికేయాష్టకం

కుమార కవచం

శ్రీ కుమార స్తుతిః (దేవ కృతం)

గుహ పంచరత్నం

శ్రీ దండపాణి పంచరత్నం

శ్రీ దండాయుధపాణ్యష్టకం

ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం

శరవణభవ మంత్రాక్షర షట్కం

శ్రీ షడానన స్తుతిః

శ్రీ షణ్ముఖ దండకం

శ్రీ షణ్ముఖ పంచరత్న స్తుతిః

శ్రీ షణ్ముఖ భుజంగ స్తుతిః

శ్రీ షణ్ముఖ షట్కం

శ్రీ షణ్ముఖ షట్పదీ స్తవః

శ్రీ షణ్ముఖ స్తోత్రం

శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం)

శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలికా స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం

శ్రీ సుబ్రహ్మణ్య దండకం

శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం – 1

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం – 2

శ్రీ సుబ్రహ్మణ్య మాలామంత్రః

శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర స్తవః

శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం

శ్రీ సుబ్రహ్మణ్య వజ్రపంజర కవచం

శ్రీ సుబ్రహ్మణ్య శరణాగతి గద్యం

శ్రీ సుబ్రహ్మణ్య షట్కం

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య హృదయ స్తోత్రం

స్కందలహరీ

స్కంద వేదపాద స్తవః

స్కంద షట్కం

స్కంద షష్ఠి కవచం (తమిళం)

శ్రీ స్కంద స్తవం

స్కందోత్పత్తి (రామాయణ బాలకాండే)

శ్రీ స్వామినాథ పంచకం

కల్యాణ ప్రవరలు

– నామావళిః –

షడక్షరాష్టోత్తరశతనామ స్తోత్రం

షడక్షరాష్టోత్తరశతనామావళిః

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామావళిః

శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ దేవసేనా అష్టోత్తరశతనామావళిః

శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య మంత్రసమ్మేళన త్రిశతీ

శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళిః

పూజా విధానం 

శ్రీ సుబ్రహ్మణ్య షోడశోపచార పూజా

శ్రీ నాగదేవతా పూజా విధానం

 అనుబంధం

కుమార సూక్తం

కుమారోపనిషత్

స్కందోపనిషత్

సర్ప సూక్తం (ఋగ్వేదీయ)

సర్ప సూక్తం (యజుర్వేదీయ)

 నాగ స్తోత్రములు 

శ్రీ ఆదిశేష స్తవం

శ్రీ నాగ స్తోత్రం (నవనాగ స్తోత్రం)

శ్రీ నాగేశ్వర స్తుతిః

శ్రీ మనసా దేవీ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ మనసా దేవీ మూలమంత్రం

శ్రీ మనసా దేవీ స్తోత్రం (ధన్వంతరి కృతం)

శ్రీ మనసా దేవీ స్తోత్రం (మహేంద్ర కృతం)

సర్ప స్తోత్రం

శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళిః

 అంగారక స్తోత్రములు 

శ్రీ అంగారకాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ అంగారకాష్టోత్తరశతనామావళిః

శ్రీ అంగారక కవచం

శ్రీ అంగారక మంత్రః

శ్రీ అంగారక స్తోత్రం

ఋణ విమోచన అంగారక స్తోత్రం




శ్రీప్లవ నామ సంవత్సర మార్గశిర శు.షష్ఠి నాటికి స్వామివారికి చేయు కైంకర్యము వలె హైదరాబాదులోని వివిధ ఆలయముల ద్వారా భక్తులకు అందచేయుటకు ఆలోచన చేయుచున్నాము.

మరిన్ని వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed