Sri Subrahmanya Mala Mantra – శ్రీ సుబ్రహ్మణ్య మాలామంత్రః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఓం అస్య శ్రీసుబ్రహ్మణ్యమాలామహామంత్రస్య, బ్రహ్మా ఋషిః, గాయత్రీ ఛందః, శ్రీసుబ్రహ్మణ్యః కుమారో దేవతా, శ్రీం బీజం, హ్రీం శక్తిః, క్లీం కీలకం, మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః –
ఓం శ్రీం హ్రీం క్లీం కుమారాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శరవణభవాయ తర్జనీభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కార్తికేయాయ మధ్యమభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మయూరవాహనాయ అనామికాభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం స్కందాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సుబ్రహ్మణ్యాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఓం శ్రీం హ్రీం క్లీం కుమారాయ హృదయాయ నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శరవణభవాయ శిరసే స్వాహా |
ఓం శ్రీం హ్రీం క్లీం కార్తికేయాయ శిఖాయై వషట్ |
ఓం శ్రీం హ్రీం క్లీం మయూరవాహనాయ కవచాయ హుమ్ |
ఓం శ్రీం హ్రీం క్లీం స్కందాయ నేత్రత్రయాయ వౌషట్ |
ఓం శ్రీం హ్రీం క్లీం సుబ్రహ్మణ్యాయ అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

ధ్యానమ్ |
బాలార్కాయుతసన్నిభం శిఖిరథారూఢం చ షడ్భిర్ముఖైః
భాస్వద్ద్వాదశలోచనం మణిమయైరాకల్పకైరావృతమ్ |
విద్యాపుస్తకశక్తికుక్కుటధనుర్బాణాసిఖేటాన్వితం
భ్రాజత్కార్ముకపంకజం హృది మహాసేనాన్యామాద్యం భజే ||

లమిత్యాది పంచపూజా |

ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవతే రుద్రకుమారాయ అష్టాంగయోగనాయకాయ మహార్హమణిభిరలంకృతాయ క్రౌంచగిరివిదారణాయ తారకసంహారకారణాయ శక్తిశూలగదాఖడ్గఖేటకపాశాంకుశముసలప్రాసాద్యనేక చిత్రాయుధాలంకృత ద్వాదశభుజాయ హారనూపురకేయూరకటకకుండలాదివిభూషితాయ సకలదేవసేనాసమూహపరివృతాయ మహాదేవసేనాసమ్మోహనాయ సర్వరుద్రగణసేవితాయ సకలమాతృగణసేవితాయ రుద్రగాంగేయాయ శరవణసంభవాయ సర్వలోకశరణ్యాయ, సర్వరోగాన్ హన హన, దుష్టాన్ త్రాసయ త్రాసయ, సర్వభూతప్రేతపిశాచబ్రహ్మరాక్షసాన్ ఉత్సారయ ఉత్సారయ, అపస్మారకుష్ఠాదీన్ ఆకర్షయ ఆకర్షయ భంజయ భంజయ, వాతపిత్తశ్లేష్మజ్వరామయాదీన్ ఆశు నివారయ నివారయ, దుష్టం భీషయ భీషయ, సర్వలుంఠాకాదీన్ ఉత్సాదయ ఉత్సాదయ, సర్వరౌద్రం తనురుత్సారయ ఉత్సారయ, మాం రక్ష రక్ష, భగవన్ కార్తికేయ ప్రసీద ప్రసీద |

ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మహాబలపరాక్రమాయ క్రౌంచగిరిమర్దనాయ సర్వాసురప్రాణాపహరణాయ ఇంద్రాణీమాంగళ్యరక్షకాయ త్రయస్త్రింశత్కోటిదేవతావందితాయ మహాప్రళయకాలాగ్నిరుద్రకుమారాయ దుష్టనిగ్రహశిష్టపరిపాలకాయ వీరమహాబలసర్వప్రచండమారుతమహాబలహనుమన్నారసింహ వరాహాదిసమస్తశ్వేతవరాహసహితాయ ఇంద్రాగ్నియమ నిరృతివరుణవాయుకుబేరేశానాద్యాకాశపాతాళదిగ్బంధనాయ సర్వచండగ్రహాదినవకోటిగురునాథాయ నవకోటిదానవశాకినీ డాకినీ వనదుర్గాపీడాహరీ కాలభైరవీ గండభైరవీ ఫూం ఫూం దుష్టభైరవీసహిత భూతప్రేతపిశాచవేతాళ బ్రహ్మరాక్షసాదిదుష్టగ్రహాన్ భంజయ భంజయ, షణ్ముఖ వజ్రధర సమస్తగ్రహాన్ నాశయ నాశయ, సమస్తరోగాన్ నాశయ నాశయ, సమస్తదురితం నాశయ నాశయ, ఓం రం హ్రాం హ్రీం మయూరవాహనాయ హుం ఫట్ స్వాహా | ఓం సౌం శ్రీం హ్రీం క్లీం ఐం సౌం నం కం సౌం శరవణభవ |

అథ కుమారతంత్రే సుబ్రహ్మణ్యమాలామంత్రః ||

ఓం సుం సుబ్రహ్మణ్యాయ స్వాహా | ఓం కార్తికేయ పార్వతీనందన స్కంద వరద వరద సర్వజనం మే వశమానయ స్వాహా | ఓం సౌం సూం సుబ్రహ్మణ్యాయ శక్తిహస్తాయ ఋగ్యజుః సామాథర్వణాయ అసురకులమర్దనాయ యోగాయ యోగాధిపతయే శాంతాయ శాంతరూపిణే శివాయ శివనందనాయ షష్ఠీప్రియాయ సర్వజ్ఞానహృదయాయ షణ్ముఖాయ శ్రీం శ్రీం హ్రీం క్షం గుహ రవికంకాలాయ కాలరూపిణే సురరాజాయ సుబ్రహ్మణ్యాయ నమః |
ఓం నమో భగవతే మహాపురుషాయ మయూరవాహనాయ గౌరీపుత్రాయ ఈశాత్మజాయ స్కందస్వామినే కుమారాయ తారకారయే షణ్ముఖాయ ద్వాదశనేత్రాయ ద్వాదశభుజాయ ద్వాదశాత్మకాయ శక్తిహస్తాయ సుబ్రహ్మణ్యాయ ఓం నమః స్వాహా |

ఉత్తరన్యాసః ||
కరన్యాసః –
ఓం శ్రీం హ్రీం క్లీం కుమారాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శరవణభవాయ తర్జనీభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కార్తికేయాయ మధ్యమభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మయూరవాహనాయ అనామికాభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం స్కందాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సుబ్రహ్మణ్యాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఓం శ్రీం హ్రీం క్లీం కుమారాయ హృదయాయ నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శరవణభవాయ శిరసే స్వాహా |
ఓం శ్రీం హ్రీం క్లీం కార్తికేయాయ శిఖాయై వషట్ |
ఓం శ్రీం హ్రీం క్లీం మయూరవాహనాయ కవచాయ హుమ్ |
ఓం శ్రీం హ్రీం క్లీం స్కందాయ నేత్రత్రయాయ వౌషట్ |
ఓం శ్రీం హ్రీం క్లీం సుబ్రహ్మణ్యాయ అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః |

ఇతి శ్రీసుబ్రహ్మణ్యమాలామంత్రః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed