Sri Dandayudhapani Ashtakam – శ్రీ దండాయుధపాణ్యష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

యః పూర్వం శివశక్తినామకగిరిద్వంద్వే హిడింబాసురే-
-ణానీతే ఫళినీస్థలాంతరగతే కౌమారవేషోజ్జ్వలః |
ఆవిర్భూయ ఘటోద్భవాయ మునయే భూయో వరాన్ ప్రాదిశత్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || ౧ ||

శ్రీమత్పుష్యరథోత్సవేఽన్నమధుదుగ్ధాద్యైః పదార్థోత్తమైః
నానాదేశసమాగతైరగణితైర్యః కావడీసంభృతైః |
భక్తౌఘైరభిషేచితో బహువరాంస్తేభ్యో దదాత్యాదరాత్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయత్స మామ్ || ౨ ||

నానాదిగ్భ్య ఉపాగతా నిజమహావేశాన్వితాః సుందరీః
తాసామేత్య నిశాసు యః సుమశరానందానుభూతిచ్ఛలాత్ |
గోపీనాం యదునాథవన్నిజపరానందం తనోతి స్ఫుటం
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || ౩ ||

దుష్టానామిహ భూతభావిభవతాం దుర్మార్గసంచారిణాం
కష్టాహంకృతిజన్యకిల్బిషవశాచ్ఛిష్టప్రవిధ్వంసినామ్ |
శిక్షార్థం నిజపాణినోద్వహతి యో దండాభిధానాయుధం
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || ౪ ||

పూర్వం తారకసంజ్ఞకం దితిసుతం యః శూరపద్మాసురం
సింహాస్యం చ నిహత్య వాసవముఖాన్ దేవాన్ జుగోపాఖిలాన్ |
శ్రీవల్ల్యా సహితశ్చ నిస్తులయశాః శ్రీదేవసేన్యా యుతః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || ౫ ||

యస్యాంగస్థితరోమకూపనికరే బ్రహ్మాండకోటిచ్ఛటాః
సౌధాగ్రస్థగవాక్షరంధ్రవిచరత్పీలూపమా ఏవ తాః |
లక్ష్యంతే యమిదృగ్భిరాత్మని తథాభూతస్వవిశ్వాకృతిః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || ౬ ||

సద్యోజాతముఖైశ్చ పంచవదనైః శంభోః సహైకం ముఖం
పార్వత్యా మిలితం విభాతి సతతం యద్వక్త్రషట్కాత్మనా |
తత్తాదృక్ చ్ఛివశక్త్యభేదవిషయవ్యక్త్యుజ్జ్వలాంగం వహన్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || ౭ ||

సత్యం జ్ఞానమనంతమద్వయమితి శ్రుత్యంతవాక్యోదితం
యద్బ్రహ్మాస్తి తదేవ యస్య చ విభోర్మూర్తేః స్వరూపం విదుః |
యోగీంద్రా విమలాశయా హృది నిజానందానుభూత్యున్నతాః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || ౮ ||

ఇదం శ్రీఫళినీదండాయుధపాణ్యష్టకస్తవమ్ |
పఠతామాశు సిద్ధ్యంతి నిఖిలాశ్చ మనోరథాః || ౯ ||

ఇతి శ్రీదండాయుధపాణ్యష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed