Sarpa Stotram – సర్ప స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

బ్రహ్మలోకే చ యే సర్పాః శేషనాగ పురోగమాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౧ ||

విష్ణులోకే చ యే సర్పాః వాసుకి ప్రముఖాశ్చ యే |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౨ ||

రుద్రలోకే చ యే సర్పాస్తక్షక ప్రముఖాస్తథా |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౩ ||

ఖాండవస్య తథా దాహే స్వర్గం యే చ సమాశ్రితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౪ ||

సర్పసత్రే చ యే సర్పాః ఆస్తీకేన చ రక్షితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౫ ||

మలయే చైవ యే సర్పాః కార్కోటప్రముఖాశ్చ యే | [ప్రలయే]
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౬ ||

ధర్మలోకే చ యే సర్పాః వైతరణ్యాం సమాశ్రితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౭ ||

సముద్రే చైవ యే సర్పాః పాతాలే చైవ సంస్థితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౮ ||

యే సర్పాః పర్వతాగ్రేషు దరీసంధిషు సంస్థితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౯ ||

గ్రామే వా యది వారణ్యే యే సర్పాః ప్రచరంతి హి |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౧౦ ||

పృథివ్యాం చైవ యే సర్పాః యే సర్పాః బిలసంస్థితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౧౧ ||

రసాతలే చ యే సర్పాః అనంతాద్యాః మహావిషాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || ౧౨ ||

ఇతి సర్ప స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed