Sarpa Suktam – సర్ప సూక్తం


నమో॑ అస్తు స॒ర్పేభ్యో॒ యే కే చ॑ పృథి॒వీ మను॑ |
యే అ॒న్తరి॑క్షే॒ యే ది॒వి తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: | (తై.సం.౪.౨.౩)

యే॑ఽదో రో॑చ॒నే ది॒వో యే వా॒ సూర్య॑స్య ర॒శ్మిషు॑ |
యేషా॑మ॒ప్సు సద॑: కృ॒తం తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |

యా ఇష॑వో యాతు॒ధానా॑నా॒o యే వా॒ వన॒స్పతీ॒గ్॒o‍ రను॑ |
యే వా॑ఽవ॒టేషు॒ శేర॑తే॒ తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |

ఇ॒దగ్ం స॒ర్పేభ్యో॑ హ॒విర॑స్తు॒ జుష్టమ్” |
ఆ॒శ్రే॒షా యేషా॑మను॒యన్తి॒ చేత॑: |
యే అ॒oతరి॑క్షం పృథి॒వీం క్షి॒యన్తి॑ |
తే న॑స్స॒ర్పాసో॒ హవ॒మాగ॑మిష్ఠాః |
యే రో॑చ॒నే సూర్య॒స్యాపి॑ స॒ర్పాః |
యే దివ॑o దే॒వీమను॑స॒న్చర॑న్తి |
యేషా॑మాశ్రే॒షా అ॑ను॒యన్తి॒ కామమ్” |
తేభ్య॑స్స॒ర్పేభ్యో॒ మధు॑మజ్జుహోమి || ౨ ||

ని॒ఘృష్వై॑రస॒మాయు॑తైః |
కాలైర్హరిత్వ॑మాప॒న్నైః |
ఇంద్రాయా॑హి స॒హస్ర॑యుక్ |
అ॒గ్నిర్వి॒భ్రాష్టి॑వసనః |
వా॒యుశ్వేత॑సికద్రు॒కః |
స॒oవ॒థ్స॒రో వి॑షూ॒వర్ణై”: |
నిత్యా॒స్తేఽనుచ॑రాస్త॒వ |
సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సు॑బ్రహ్మణ్యోగ్ం || ౩ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని వేద సూక్తములు చూడండి. మరిన్ని నాగదేవత స్తోత్రాలు చూడండి.


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed