Sri Subrahmanya Shodasa nama stotram – శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం |
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ |
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ ||

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || ౧ ||

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తథా || ౨ ||

నవమః షణ్ముఖః ప్రోక్తో దశమస్తారకాంతకః |
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ || ౩ ||

త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః || ౪ ||

షోడశైతాని నామాని యః పఠేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో వాచి బ్రహ్మతేజోయుతో భవేత్ |
యద్యత్ప్రార్థయే మర్త్యస్తత్సర్వం లభతే ధ్రువమ్ || ౫ ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.

Report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Subrahmanya Shodasa nama stotram – శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

error: Not allowed
%d bloggers like this: