Sri Nageshwara Stuti – శ్రీ నాగేశ్వర స్తుతిః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

యో దేవః సర్వభూతానామాత్మా హ్యారాధ్య ఏవ చ |
గుణాతీతో గుణాత్మా చ స మే నాగః ప్రసీదతు || ౧ ||

హృదయస్థోఽపి దూరస్థః మాయావీ సర్వదేహినామ్ |
యోగినాం చిత్తగమ్యస్తు స మే నాగః ప్రసీదతు || ౨ ||

సహస్రశీర్షః సర్వాత్మా సర్వాధారః పరః శివః |
మహావిషస్యజనకః స మే నాగః ప్రసీదతు || ౩ ||

కాద్రవేయోమహాసత్త్వః కాలకూటముఖాంబుజః |
సర్వాభీష్టప్రదో దేవః స మే నాగః ప్రసీదతు || ౪ ||

పాతాళనిలయో దేవః పద్మనాభసుఖప్రదః |
సర్వాభీష్టప్రదో యస్తు స మే నాగః ప్రసీదతు || ౫ ||

నాగనారీరతో దక్షో నారదాది సుపూజితః |
సర్వారిష్టహరో యస్తు స మే నాగః ప్రసీదతు || ౬ ||

పృదాకుదేవః సర్వాత్మా సర్వశాస్త్రార్థపారగః |
ప్రారబ్ధపాపహంతా చ స మే నాగః ప్రసీదతు || ౭ ||

లక్ష్మీపతేః సపర్యంకః శంభోః సర్వాంగభూషణః |
యో దేవః పుత్రదో నిత్యం స మే నాగః ప్రసీదతు || ౮ ||

ఫణీశః పరమోదారః శాపపాపనివారకః |
సర్వపాపహరో యస్తు స మే నాగః ప్రసీదతు || ౯ ||

సర్వమంగళదో నిత్యం సుఖదో భుజగేశ్వరః |
యశః కీర్తిం చ విపులాం శ్రియమాయుః ప్రయచ్ఛతు || ౧౦ ||

మనోవాక్కాయజనితం జన్మజన్మాంతరార్జితమ్ |
యత్పాపం నాగదేవేశ విలయం యాతు సంప్రతి || ౧౧ ||

నీరోగం దేహపుష్టిం చ సర్వవశ్యం ధనాగమమ్ |
పశుధాన్యాభివృద్ధిం చ యశోవృద్ధిం చ శాశ్వతమ్ || ౧౨ ||

పరవాక్ స్తంభినీం విద్యాం వాగ్మిత్వం సూక్ష్మబుద్ధితామ్ |
పుత్రం వంశకరం శ్రేష్ఠం దేహి మే భక్తవత్సల || ౧౩ ||

ఇతి శ్రీ నాగేశ్వర స్తుతిః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Nageshwara Stuti – శ్రీ నాగేశ్వర స్తుతిః

స్పందించండి

error: Not allowed