Sri Manasa Devi Dwadasa Nama Stotram (Naga Bhaya Nivarana Stotram) – శ్రీ మనసా దేవీ ద్వాదశనామ స్తోత్రం (నాగభయ నివారణ స్తోత్రం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఓం నమో మనసాయై |

జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ |
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా || ౧ ||

జరత్కారుప్రియాఽఽస్తీకమాతా విషహరీతీ చ |
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా || ౨ ||

ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్ |
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ || ౩ ||

నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే |
నాగక్షతే నాగదుర్గే నాగవేష్టితవిగ్రహే || ౪ ||

ఇదం స్తోత్రం పఠిత్వా తు ముచ్యతే నాత్ర సంశయః |
నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే || ౫ ||

దశలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణామ్ |
స్తోత్రం సిద్ధిం భవేద్యస్య స విషం భోక్తుమీశ్వరః || ౬ ||

నాగౌఘం భూషణం కృత్వా స భవేన్నాగవాహనః |
నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః || ౭ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే ప్రకృతిఖండే పంచచత్వారింశోఽధ్యాయే శ్రీ మనసాదేవీ ద్వాదశనామ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed