Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అంభోధిమధ్యే రవికోట్యనేకప్రభాం దదాత్యాశ్రితజీవమధ్యే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౧ ||
విరాజయోగస్య ఫలేన సాక్ష్యం దదాతి నమః కుమారాయ తస్మై |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౨ ||
యోఽతీతకాలే స్వమతాత్ గృహీత్వా శ్రుతిం కరోత్యన్యజీవాన్ స్వకోలే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౩ ||
యస్యాంశ్చ జీవేన సంప్రాప్నువంతి ద్విభాగజీవాంశ్చ సమైకకాలే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౪ ||
ప్రచోదయాన్నాద హృదిస్థితేన మంత్రాణ్యజీవం ప్రకటీకరోతి |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౫ ||
బాంధవ్యకల్లోలహృద్వారిదూరే విమానమార్గస్య చ యః కరోతి |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౬ ||
సద్దీక్షయా శాస్త్రశబ్దస్మృతిర్హృద్వాతాంశ్చ ఛిన్నాదనుభూతిరూపమ్ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౭ ||
దీక్షావిధిజ్ఞానచతుర్విధాన్య ప్రచోదయాన్మంత్రదైవాద్వరస్య |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౮ ||
కోట్యద్భుతే సప్తభిరేవ మంత్రైః దత్వా సుఖం కశ్చితి యస్య పాదమ్ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౯ ||
స్వస్వాధికారాంశ్చ విముక్తదేవాః శీర్షేణ సంయోగయేద్యస్య పాదమ్ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౧౦ ||
హుంకారశబ్దేన సృష్టిప్రభావం జీవస్య దత్తం స్వవరేణ యేన |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౧౧ ||
వీరాజపత్రస్థ కుమారభూతిం యో భక్తహస్తేన సంస్వీకరోతి |
ససర్వసంపత్ సమవాప్తిపూర్ణః భవేద్ధి సంయాతి తం దీర్ఘమాయుః ||
ఏతాదృశానుగ్రహభాసితాయ సాకల్యకోలాయ వై షణ్ముఖాయ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || ౧౨ ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.