Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా || ౧ ||
ఫలశృతి |
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్ |
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః || ౨ ||
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః |
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్ || ౩ ||
సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ |
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || ౪ || [సర్ప]
ఓం నాగరాజాయ నమః ప్రార్థయామి నమస్కరోమి ||
ఇతి నవనాగ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.
గమనిక: "శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి" విడుదల చేశాము. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.