
పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
వెల : ₹ 200
ఈ పుస్తకము ఆన్లైన్లో ఆర్డరు చేయుటకు ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.
For bulk order discounts, contact Krishna (+91 7337442443)
స్వామీజీ అనుగ్రహ భాషణం: “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథము గురించి మైసూరు అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య “శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ” వారి దత్తపరంపర యొక్క ఉత్తరాధికారి పూజ్య “శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ” వారు (శ్రీబాలస్వామి) ప్రసాదించిన అనుగ్రహ భాషణం ఈ వీడియోలో చూడగలరు.
అనుక్రమణికా
స్తోత్రములు
శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం
శ్రీ కార్తవీర్యార్జున మాలామంత్రః
శ్రీ గురుపాదుకా మాహాత్మ్య స్తోత్రం
శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ కరుణా త్రిపది (మరాఠీ)
శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం
శ్రీ దత్త నక్షత్రమాలికా స్తోత్రం
శ్రీ దత్త పాదుకాష్టకం (నృసింహవాడీ)
శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం
శ్రీ దత్త షోడశ అవతార ధ్యాన శ్లోకాః
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (అలర్క కృతం)
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (కార్తవీర్యార్జున కృతం)
శ్రీ దత్త స్తోత్రం (ఘోరకష్టోద్ధారణ స్తోత్రం)
శ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర)
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (భృగు కృతం)
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (నారద కృతం)
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (విష్ణుదత్త కృతం)
శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం – 1
శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం – 2
శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం – 1
పూజలు
శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజా
శ్రీ అనఘా వ్రతకల్పం
నామావళులు
శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావళిః
శ్రీ అనఘాదేవ్యష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ అనఘాదేవ్యష్టోత్తరశతనామావళిః
దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామావళిః
శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – 1 (బ్రహ్మాండపురాణే)
శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 1
శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – 2 (మంత్రగర్భితం)
శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 2
శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామావళిః – 3
శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళిః
అనుబంధం
“శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.
ధన్యవాదములు. స్వస్తి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


