Sri Anjaneya Stotranidhi (Telugu) – శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి


శ్రీరామసేవాధురంధరుడు, అంజనిపుత్ర శ్రీఆంజనేయస్వామి వారి అనుగ్రహము వలన “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి”  అను ఈ పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఇందులో శ్రీహనుమంతుల వారి యొక్క అపురూపమైన స్తోత్రములు, అష్టకములు, నామావళులతో పాటుగా పూజావిధానము మొదలగులవి పొందుపరచనున్నాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 144
ప్రస్తుతం : (16-Dec-2024) ప్రింటింగు పూర్తి అయినది.
పుస్తకము ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 


అనుక్రమణికా 

– స్తోత్రములు –

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం

శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం

శ్రీ ఆంజనేయ స్తోత్రం

శ్రీ ఏకముఖ హనుమత్ కవచం

శ్రీ ఏకాదశముఖ హనుమత్ కవచం

శ్రీ పవనజాష్టకం

శ్రీ పంచముఖ హనుమత్ కవచం

శ్రీ పంచముఖ హనుమత్ పంచరత్నం

శ్రీ పంచముఖ హనుమత్ పంజరం

శ్రీ పంచముఖ హనుమత్ హృదయం

శ్రీ పంచముఖ హనుమన్మాలా మంత్రం

బజరంగ్ బాణ్

మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం

శ్రీ యంత్రోధారక హనుమత్ స్తోత్రం

శ్రీ రామదూత స్తవః

శ్రీ రామదూత (ఆంజనేయ) స్తోత్రం

శ్రీ వాయునందనాష్టకం

శ్రీ విచిత్రవీర హనుమన్ మాలామంత్రః

శ్రీ సప్తముఖ హనుమత్ కవచం

శ్రీ సంకటమోచన హనుమదష్టకం (తులసీదాస కృతం)

శ్రీ సంకష్టమోచన హనుమత్ స్తోత్రం

శ్రీ హనుమత్ కవచం

శ్రీ హనుమత్ తాండవ స్తోత్రం

శ్రీ హనుమత్ పంచరత్నం

శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం

శ్రీ హనుమత్ స్తోత్రం – 1 (విభీషణ కృతం)

శ్రీ హనుమత్ స్తోత్రం – 2 (విభీషణ కృతం)

శ్రీ హనుమదష్టకం

హనుమన్నమస్కారః

హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం)

శ్రీ హనుమాన్ నవరత్నపద్యమాలా

శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

శ్రీ హనుమాన్ మానసిక పూజా

శ్రీ హనుమాన్ మంగళాష్టకం

శ్రీ హనుమాన్ లాంగూలాస్త్ర స్తోత్రం

శ్రీ హరి వాయు స్తుతిః

– పూజ –

శ్రీ ఆంజనేయ షోడశోపచార పూజ

– అష్టోత్తరశతనామావళులు –

శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామ స్తోత్రం – 1

శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామ స్తోత్రం – 2

శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామావళిః – 2

– సహస్రనామావళులు –

శ్రీ హనుమత్ సహస్రనామ స్తోత్రం

శ్రీ హనుమత్ సహస్రనామావళిః

– అనుబంధం –

మన్యు సూక్తం

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed