Sri Hanuman Navaratna Padyamala – శ్రీ హనుమాన్ నవరత్నపద్యమాలా



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రితజనపరిపాలం రామకార్యానుకూలం
ధృతశుభగుణజాలం యాతుతంత్వార్తిమూలమ్ |
స్మితముఖసుకపోలం పీతపాటీరచేలం
పతినతినుతిలోలం నౌమి వాతేశబాలమ్ || ౧ ||

దినకరసుతమిత్రం పంచవక్త్రం త్రినేత్రం
శిశుతనుకృతచిత్రం రామకారుణ్యపాత్రమ్ |
అశనిసదృశగాత్రం సర్వకార్యేషు జైత్రం
భవజలధివహిత్రం స్తౌమి వాయోః సుపుత్రమ్ || ౨ ||

ముఖవిజితశశాంకం చేతసా ప్రాప్తలంకం
గతనిశిచరశంకం క్షాలితాత్మీయపంకమ్ |
నగకుసుమవిటంకం త్యక్తశాపాఖ్యశృంకం
రిపుహృదయలటంకం నౌమి రామధ్వజాంకమ్ || ౩ ||

దశరథసుతదూతం సౌరసాస్యోద్గగీతం
హతశశిరిపుసూతం తార్క్ష్యవేగాతిపాతమ్ |
మితసగరజఖాతం మార్గితాశేషకేతం
నయనపథగసీతం భావయే వాతజాతమ్ || ౪ ||

నిగదితసుఖిరామం సాంత్వితైక్ష్వాకువామం
కృతవిపినవిరామం సర్వరక్షోఽతిభీమమ్ |
రిపుకులకలికామం రావణాఖ్యాబ్జసోమం
మతరిపుబలసీమం చింతయే తం నికామమ్ || ౫ ||

నిహతనిఖిలశూరః పుచ్ఛవహ్నిప్రచారో
ద్రుతగతపరతీరః కీర్తితాశేషసారః |
సమసితమధుధారో జాతపంపావతారో
నతరఘుకులవీరః పాతు వాయోః కుమారః || ౬ ||

కృతరఘుపతితోషః ప్రాప్తసీతాంగభూషః
కథితచరితశేషః ప్రోక్తసీతోక్తభాషః |
మిలితసఖిహనూషః సేతుజాతాభిలాషః
కృతనిజపరిపోషః పాతు కీనాశవేషః || ౭ ||

క్షపితబలివిపక్షో ముష్టిపాతార్తరక్షో
రవిజనపరిమోక్షో లక్ష్మణోద్ధారదక్షః |
హృతమృతిపరపక్షో జాతసీతాపరోక్షో
విరమితరణదీక్షః పాతు మాం పింగళాక్షః || ౮ ||

సుఖితసుహృదనీకః పుష్పయానప్రతీకః
శమితభరతశోకో దృష్టరామాభిషేకః |
స్మృతపతిసుఖిసేకో రామభక్తప్రవేకః
పవనసుకృతపాకః పాతు మాం వాయుతోకః || ౯ ||

అష్టాశ్రీకృతనవరత్నపద్మమాలాం
భక్త్యా శ్రీహనుమదురఃస్థలే నిబద్ధామ్ |
సంగృహ్య ప్రయతమనా జపేత్ సదా యః
సోఽభీష్టం హరివరతో లభేత శీఘ్రమ్ || ౧౦ ||

ఇతి శ్రీ హనుమాన్ నవరత్నపద్యమాలా ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed