Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శం శం శం సిద్ధినాథం ప్రణమతి చరణం వాయుపుత్రం చ రౌద్రం
వం వం వం విశ్వరుపం హ హ హ హ హసితం గర్జితం మేఘక్షత్రమ్ |
తం తం త్రైలోక్యనాథం తపతి దినకరం తం త్రినేత్రస్వరూపం
కం కం కందర్పవశ్యం కమలమనహరం శాకినీకాలరూమ్ || ౧ ||
రం రం రం రామదూతం రణగజదమితం రావణచ్ఛేదదక్షం
బం బం బం బాలరూపం నతగిరిచరణం కంపితం సూర్యబింబమ్ |
మం మం మం మంత్రసిద్ధిం కపికులతిలకం మర్దనం శాకినీనాం
హుం హుం హుంకారబీజం హనతి హనుమతం హన్యతే శత్రుసైన్యమ్ || ౨ ||
దం దం దం దీర్ఘరూపం ధరకరశిఖరం పాతితం మేఘనాదం
ఊం ఊం ఉచ్చాటితం వై సకలభువనతలం యోగినీవృందరూపమ్ |
క్షం క్షం క్షం క్షిప్రవేగం క్రమతి చ జలధిం జ్వాలితం రక్షదుర్గం
క్షేం క్షేం క్షేం క్షేమతత్త్వం దనురుహకులం ముచ్యతే బింబకారమ్ || ౩ ||
కం కం కం కాలదుష్టం జలనిధితరణం రాక్షసానాం వినాశే
దక్షం శ్రేష్ఠం కవీనాం త్రిభువనచరతాం ప్రాణినాం ప్రాణరూపమ్ |
హ్వాం హ్వాం హ్వాం హ్వాంసతత్వం త్రిభువనరచితం దైవతం సర్వభూతే
దేవానాం చ త్రయాణాం ఫణిభువనధరం వ్యాపకం వాయురూపమ్ || ౪ ||
త్వం త్వం త్వం వేదతత్త్వం బహురుచయజుషం సామచాథర్వరూపం
కం కం కం కందనే త్వం నను కమలతలే రాక్షసాన్ రౌద్రరూపాన్ |
ఖం ఖం ఖం ఖడ్గహస్తం ఝటితి భువితలే త్రోటితం నాగపాశం
ఓం ఓం ఓంకారరూపం త్రిభువనపఠితం వేదమంత్రాధిమంత్రమ్ || ౫ ||
సంగ్రామే శత్రుమధ్యే జలనిధితరణే వ్యాఘ్రసింహే చ సర్పే
రాజద్వారే చ మార్గే గిరిగుహవివరే చోషరే కందరే వా |
భూతప్రేతాదియుక్తే గ్రహగణవిషయే శాకినీడాకినీనాం
దేశే విస్ఫోటకానాం జ్వరవమన శిరః పీడనే నాశకస్త్వమ్ || ౬ ||
ఇతి శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రమ్ ||
గమనిక: ఇటివలి ప్రచురణలు "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" మరియు "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి"
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.