Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
మహేశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహమ్ |
సర్వకామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమమ్ || ౧ ||
తప్తకాంచనసంకాశం నానారత్నవిభూషితమ్ |
ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలమ్ || ౨ ||
మౌంజీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినమ్ |
పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణమ్ || ౩ ||
శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితమ్ |
మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్ || ౪ ||
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్ |
త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమసన్నిభమ్ || ౫ ||
నానాభూషణసంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్ |
పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభమ్ || ౬ ||
పూజితం సర్వదేవైశ్చ రాక్షసాంతం నమామ్యహమ్ |
అచలద్యుతిసంకాశం సర్వాలంకారభూషితమ్ || ౭ ||
షడక్షరస్థితం దేవం నమామి కపినాయకమ్ |
తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితమ్ || ౮ ||
సుందరం సాబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహమ్ |
అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్జ్వలమ్ || ౯ ||
నమామి జనతావంద్యం లంకాప్రాసాదభంజనమ్ |
అతసీపుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుమ్ || ౧౦ ||
జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకమ్ |
ద్వాదశాక్షరమంత్రస్య నాయకం కుంతధారిణమ్ || ౧౧ ||
అంకుశం చ దధానం చ కపివీరం నమామ్యహమ్ |
త్రయోదశాక్షరయుతం సీతాదుఃఖనివారిణమ్ || ౧౨ ||
పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణమ్ |
మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజమ్ || ౧౩ ||
పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహమ్ |
సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహమ్ || ౧౪ ||
ఏవం ధ్యాయేన్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే |
ప్రాప్నోతి చింతితం కార్యం శీఘ్రమేవ న సంశయః || ౧౫ ||
ఇత్యుమాసంహితాయాం ఆంజనేయ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.