Sri Kalika Swaroopa Stuti – శ్రీ కాళికా స్వరూప స్తుతిః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

సితతరసంవిదవాప్యం సదసత్కలనావిహీనమనుపాధి |
జయతి జగత్త్రయరూపం నీరూపం దేవి తే రూపమ్ || ౧ ||

ఏకమనేకాకారం ప్రసృతజగద్వ్యాప్తివికృతిపరిహీనమ్ |
జయతి తవాద్వయరూపం విమలమలం చిత్స్వరూపాఖ్యమ్ || ౨ ||

జయతి తవోచ్ఛలదంతః స్వచ్ఛేచ్ఛాయాః స్వవిగ్రహగ్రహణమ్ |
కిమపి నిరుత్తరసహజస్వరూపసంవిత్ప్రకాశమయమ్ || ౩ ||

వాంత్వా సమస్తకాలం భూత్యా ఝంకారఘోరమూర్తిమపి |
నిగ్రహమస్మిన్ కృత్వానుగ్రహమపి కుర్వతీ జయసి || ౪ ||

కాలస్య కాలి దేహం విభజ్య మునిపంచసంఖ్యయా భిన్నమ్ |
స్వస్మిన్ విరాజమానం తద్రూపం కుర్వతీ జయసి || ౫ ||

భైరవరూపీ కాలః సృజతి జగత్కారణాదికీటాంతమ్ |
ఇచ్ఛావశేన యస్యాః సా త్వం భువనాంబికా జయసి || ౬ ||

జయతి శశాంకదివాకరపావకధామత్రయాంతరవ్యాపి |
జనని తవ కిమపి విమలం స్వరూపరూపం పరంధామ || ౭ ||

ఏకం స్వరూపరూపం ప్రసరస్థితివిలయభేదస్త్రివిధమ్ |
ప్రత్యేకముదయసంస్థితిలయవిశ్రమతశ్చతుర్విధం తదపి || ౮ ||

ఇతి వసుపంచకసంఖ్యం విధాయ సహజస్వరూపమాత్మీయమ్ |
విశ్వవివర్తావర్తప్రవర్తక జయతి తే రూపమ్ || ౯ ||

సదసద్విభేదసూతేర్దలనపరా కాపి సహజసంవిత్తిః |
ఉదితా త్వమేవ భగవతి జయసి జయాద్యేన రూపేణ || ౧౦ ||

జయతి సమస్తచరాచరవిచిత్రవిశ్వప్రపంచరచనోర్మి |
అమలస్వభావజలధౌ శాంతం కాంతం చ తే రూపమ్ || ౧౧ ||

సహజోల్లాసవికాసప్రపూరితాశేషవిశ్వవిభవైషా |
పూర్ణా తవాంబ మూర్తిర్జయతి పరానందసంపూర్ణా || ౧౨ ||

కవలితసకలజగత్రయవికటమహాకాలకవలనోద్యుక్తా |
ఉపభుక్తభావవిభవప్రభవాపి కృశోదరీ జయసి || ౧౩ ||

రూపత్రయపరివర్జితమసమం రూపత్రయాంతరవ్యాపి |
అనుభవరూపమరూపం జయతి పరం కిమపి తే రూపమ్ || ౧౪ ||

అవ్యయమకులమమేయం విగలితసదసద్వివేకకల్లోలమ్ |
జయతి ప్రకాశవిభవస్ఫీతం కాల్యాః పరం ధామ || ౧౫ ||

ఋతుమునిసంఖ్యం రూపం విభజ్య పంచప్రకారమేకైకమ్ |
దివ్యౌఘముద్గిరంతీ జయతి జగత్తారిణీ జననీ || ౧౬ ||

భూదిగ్గోఖగదేవీచక్రసంజ్ఞానవిభవపరిపూర్ణమ్ |
నిరుపమవిశ్రాంతిమయం శ్రీపీఠం జయతి తే రూపమ్ || ౧౭ ||

ప్రలయలయాంతరభూమౌ విలసితసదసత్ప్రపంచపరిహీనామ్ |
దేవి నిరుత్తరతరాం నౌమి సదా సర్వతః ప్రకటామ్ || ౧౮ ||

యాదృఙ్మహాశ్మశానే దృష్టం దేవ్యాః స్వరూపమకులస్థమ్ |
తాదృగ్ జగత్రయమిదం భవతు తవాంబ ప్రసాదేన || ౧౯ ||

ఇత్థం స్వరూపస్తుతిరభ్యధాయి
సమ్యక్సమావేశదశావశేన |
మయా శివేనాస్తు శివాయ సమ్యక్
మమైవ విశ్వస్య తు మంగళాయ || ౨౦ ||

ఇతి శ్రీశ్రీజ్ఞాననేత్రపాద రచితం శ్రీ కాళికా స్వరూప స్తుతిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కాళికా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed