Sri Kali Aparadha Kshamapana Stotram – శ్రీ కాళీ అపరాధక్షమాపణ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ప్రాగ్దేహస్థోయ దాహం తవ చరణ యుగాన్నాశ్రితో నార్చితోఽహం
తేనాద్యా కీర్తివర్గేర్జఠరజదహనైర్బాద్ధ్యమానో బలిష్ఠైః |
క్షిప్త్వా జన్మాంతరాన్నః పునరిహభవితా క్వాశ్రయః క్వాపి సేవా
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౧ ||

బాల్యేవాలాభిలాయైర్జడిత జడమతిర్బాలలీలా ప్రసక్తో
న త్వాం జానామి మాతః కలికలుషహరా భోగమోక్ష ప్రదాత్రీమ్ |
నాచారో నైవ పూజా న చ యజన కథా న స్మృతిర్నైవ సేవా
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౨ ||

ప్రాప్తోఽహం యౌవనం చేద్విషధర సదృశైరింద్రియైర్దృష్ట గాత్రో
నష్ట ప్రజ్ఞః పరస్త్రీ పరధన హరణే సర్వదా సాభిలాషః |
త్వత్పాదాంభోజయుగ్మం క్షణమపి మనసా న స్మృతోఽహం కదాపి
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౩ ||

ప్రౌఢో భిక్షాభిలాషీ సుత దుహితృ కలత్రార్థమన్నాది చేష్ట
క్వ ప్రాప్స్యే కుత్రయామీ త్వనుదినమనిశం చింతయామగ్న దేహః |
నోతేధ్యానంత చాస్థా న చ భజన విధిన్నామ సంకీర్తనం వా
క్షంతవ్యోమేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౪ ||

వృద్ధత్వే బుద్ధిహీనః కృశ వివశతనుః శ్వాసకాసాతిసారైః
కర్ణనిహోఽక్షిహీనః ప్రగళిత దశనః క్షుత్పిపాసాభిభూతః |
పశ్చాత్తాపేనదగ్ధో మరణమనుదినం ధ్యేయ మాత్రన్నచాన్యత్
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౫ ||

కృత్వాస్నానం దినాదౌ క్వచిదపి సలిలం నోకృతం నైవ పుష్పం
తే నైవేద్యాదికం చ క్వచిదపి న కృతం నాపిభావో న భక్తిః |
న న్యాసో నైవ పూజాం న చ గుణ కథనం నాపి చార్చాకృతా తే
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౬ ||

జానామి త్వాం న చాహం భవభయహరణీం సర్వసిద్ధిప్రదాత్రీం
నిత్యానందోదయాఢ్యాం త్రితయ గుణమయీ నిత్యశుద్ధోదయాఢ్యామ్ |
మిథ్యాకర్మాభిలాషైరనుదినమభితః పీడితో దుఃఖ సంఘైః
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౭ ||

కాలాభ్రాం శ్యామాలాంగీం విగళిత చికురా ఖడ్గముండాభిరామాం
త్రాస త్రాణేష్టదాత్రీం కుణపగణశిరో మాలినీం దీర్ఘనేత్రామ్ |
సంసారస్యైకసారాం భవజన న హరాంభావితోభావనాభిః
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౮ ||

బ్రహ్మా విష్ణుస్తథేశః పరిణమతి సదా త్వత్పదాంభోజ యుక్తం
భాగ్యాభావాన్న చాహం భవజనని భవత్పాదయుగ్మం భజామి |
నిత్యం లోభ ప్రలోభైః కృతవిశమతిః కాముకస్త్వాం ప్రయాషే
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౯ ||

రాగద్వేషైః ప్రమత్తః కలుషయుతతనుః కామనాభోగలుబ్ధః
కార్యాకార్యా విచారీ కులమతి రహితః కౌలసంఘైర్విహీనః |
క్వ ధ్యానం తే క్వ చార్చా క్వ మనుజపనన్నైవ కించిత్ కృతోఽహం
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౧౦ ||

రోగీ దుఃఖీ దరిద్రః పరవశకృపణః పాంశులః పాప చేతా
నిద్రాలస్య ప్రసక్తాః సుజఠరభరణే వ్యాకులః కల్పితాత్మా |
కిం తే పూజా విధానం త్వయి క్వచనుమతిః క్వానురాగః క్వచాస్థా
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౧౧ ||

మిథ్యా వ్యామోహ రాగైః పరివృతమనసః క్లేశసంఘాన్వితస్య
క్షున్నిద్రౌఘాన్వితస్య స్మరణ విరహిణః పాపకర్మ ప్రవృత్తేః |
దారిద్ర్యస్య క్వ ధర్మః క్వ చ జననిరుచిః క్వ స్థితిః సాధుసంఘైః
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౧౨ ||

మాతస్తాతస్యదేహాజ్జనని జఠరగః సంస్థితస్త్వద్వశేహన్
త్వం హర్తా కారయిత్రీ కరణ గుణమయీ కర్మహేతు స్వరూపా |
త్వం బుద్ధిశ్చిత్త సంస్థాప్యహమతిభవతీ సర్వమేతత్ క్షమస్వ
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౧౩ ||

త్వం భూమిస్త్వం జలం చ త్వమసి హుతవహస్త్వం జగద్వాయురూపా
త్వం చాకాశం మనశ్చ ప్రకృతిరసి మహత్పూర్వికా పూర్వపూర్వా |
ఆత్మా త్వం చాఽసి మాతః పరమసి భవతీ త్వత్పరన్నైవ కించిత్
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౧౪ ||

త్వం కాళీ త్వం చ తారా త్వమసి గిరిసుతా సుందరీ భైరవీ త్వం
త్వం దుర్గా ఛిన్నమస్తా త్వమసి చ భువనా త్వం హి లక్ష్మీః శివా త్వమ్ |
ధూమా మాతంగినీ త్వం త్వమసి చ బగలా మంగళాదిస్తవాఖ్యా
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || ౧౫ ||

స్తోత్రేణానేన దేవీం పరిణమతి జనో యః సదాభక్తియుక్తో
దుష్కృత్యాదుర్గ సంఘం పరితరతి శతం విఘ్నతాం నాశమేతి |
నాధిర్వ్యాధి కదాచిద్భవతి యది పునః సర్వదా సాఽపరాధః
సర్వం తత్ కామరూపే త్రిభువనజనని క్షామయే పుత్ర బుద్ధ్యా || ౧౬ ||

జ్ఞాతా వక్తా కవీశో భవతి ధనపతిర్దానశీలో దయాత్మా
నిష్పాపీ నిష్కలంకీ కులపతి కుశలః సత్యవాగ్ధార్మికశ్చ |
నిత్యానందో దయాఢ్యః పశుగణవిముఖః సత్పథా చారుశీలః
సంసారాబ్ధిం సుకేన ప్రతరతి గిరిజా పాదయుగ్మావలంబాత్ || ౧౭ ||

ఇతి శ్రీ కాలీ అపరాధక్షమాపణ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కాళికా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed