Sri Kali Shanti Stotram – శ్రీ కాళీ శాంతి స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

కాళీ కాళి మహాకాళి కాళికే పాపహారిణి |
ధర్మమోక్షప్రదే దేవి గుహ్యకాళి నమోఽస్తు తే || ౧ ||

సంగ్రామే విజయం దేహి ధనం దేహి సదా గృహే |
ధర్మకామార్థసంపత్తిం దేహి కాళి నమోఽస్తు తే || ౨ ||

ఉల్కాముఖి లలజ్జిహ్వే ఘోరరావే భగప్రియే |
శ్మశానవాసిని ప్రేతే శవమాంసప్రియేఽనఘే || ౩ ||

అరణ్య చారిణి శివే కులద్రవ్యమయీశ్వరి |
ప్రసన్నాభవ దేవేశి భక్తస్య మమ కాళికే || ౪ ||

శుభాని సంతు కౌలానాం నశ్యంతు ద్వేషకారకాః |
నిందాకరా క్షయం పాంతు యే చ హాస్య ప్రకుర్వతే || ౫ ||

యే ద్విషంతి జుగుప్సంతే యే నిందంతి హసంతి యే |
యేఽసూయంతే చ శంకంతే మిథ్యేతి ప్రవదంతి యే || ౬ ||

తే డాకినీముఖే యాంతు సదారసుతబాంధవాః |
పిబత్వం శోణితం తస్య చాముండా మాంసమత్తు చ || ౭ ||

ఆస్థీనిచర్వయంత్వస్య యోగినీ భైరవీగణాః |
యానిందాగమతంత్రాదౌ యా శక్తిషు కులేషు యా || ౮ ||

కులమార్గేషు యా నిందా సా నిందా తవ కాళికే |
త్వన్నిందాకారిణాం శాస్త్రీ త్వమేవ పరమేశ్వరి || ౯ ||

న వేదం న తపో దానం నోపవాసాదికం వ్రతమ్ |
చాంద్రాయణాది కృచ్ఛం చ న కించిన్మానయామ్యహమ్ || ౧౦ ||

కింతు త్వచ్చరణాంభోజ సేవాం జానే శివాజ్ఞయా |
త్వదర్చా కుర్వతో దేవి నిందాపి సఫలా మమ || ౧౧ ||

రాజ్యం తస్య ప్రతిష్ఠా చ లక్ష్మీస్తస్య సదా స్థిరా |
తస్య ప్రభుత్వం సామర్థ్యం యస్య త్వం మస్తకోపరి || ౧౨ ||

ధన్యోఽహం కృతకృత్యోఽహం సఫలం జీవతం మమ |
యస్య త్వచ్చరణద్వందే మనో నివిశతే సదా || ౧౩ ||

దైత్యాః వినాశమాయాంతు క్షయం యాంతు చ దానవాః |
నశ్యంతు ప్రేతకూష్మాండా రాక్షసా అసురాస్తథా || ౧౪ ||

పిశాచ భూత వేతాళాం క్షేత్రపాలా వినాయకాః |
గుహ్యకాః ఘోణకాశ్చైవ విలీయంతా సహస్రధా || ౧౫ ||

భారుండా జంభకాః స్కాందాః ప్రమథాః పితరస్తథా |
యోగిన్యో మాతరశ్చాపి డాకిన్యః పూతనాస్తథా || ౧౬ ||

భస్మీభవంతు సపది త్వత్ ప్రసాదాత్ సురేశ్వరి |
దివాచరా రాత్రిచరా యే చ సంధ్యాచరా అపి || ౧౭ ||

శాఖాచరా వనచరాః కందరాశైలచారిణః |
ద్వేష్టారో యే జలచరా గుహాబిలచరా అపి || ౧౮ ||

స్మరణాదేవ తే సర్వే ఖండఖండా భవంతు తే |
సర్పా నాగా యాతుధానా దస్యుమాయావినస్తథా || ౧౯ ||

హింసకా విద్విషో నిందాకరా యే కులదూషకాః |
మారణోచ్చాటనోన్మూల ద్వేష మోహనకారకాః || ౨౦ ||

కృత్యాభిచారకర్తారః కౌలవిశ్వాసఘాతకాః |
త్వత్ప్రసాదాజ్జగద్ధాత్రి నిధనం యాంతు తేఽఖిలాః || ౨౧ ||

నవగ్రహాః సతిథయో నక్షత్రాణి చ రాశయః |
సంక్రాంతయోఽబ్దా మాసాశ్చ ఋతవో ద్వే తథాయనే || ౨౨ ||

కలాకాష్ఠాముహుర్తాశ్చ పక్షాహోరాత్రయస్తథా |
మన్వంతరాణి కల్పాశ్చ యుగాని యుగసంధయః || ౨౩ ||

దేవలోకాః లోకపాలాః పితరో వహ్నయస్తథా |
అధ్వరా నిధయో వేదాః పురాణాగమసంహితా || ౨౪ ||

ఏతే మయా కీర్తితా యే యే చాన్యే నానుకీర్తితాః |
ఆజ్ఞయా గుహ్యకాళ్యాస్తే మమ కుర్వంతు మంగళమ్ || ౨౫ ||

భవంతు సర్వదా సౌమ్యాః సర్వకాలం సుఖావహాః |
ఆరోగ్యం సర్వదా మేఽస్తు యుద్ధే చైవాపరాజయః || ౨౬ ||

దుఃఖహానిః సదైవాస్తాం విఘ్ననాశః పదే పదే |
అకాలమృత్యు దారిద్ర్యం బంధనం నృపతేర్భయమ్ || ౨౭ ||

గుహ్యకాళ్యాః ప్రసాదేన న కదాపి భవేన్మమ |
సంత్వింద్రియాణి సుస్థాని శాంతిః కుశలమస్తు మే || ౨౮ ||

వాంఛాప్తిర్మనసః సౌఖ్యం కల్యాణం సుప్రజాస్తథా |
బలం విత్తం యశః కాంతిర్వృద్ధిర్విద్యా మహోదయః || ౨౯ ||

దీర్ఘాయురప్రధృష్యత్వం వీర్యం సామర్థ్యమేవ చ |
వినాశో ద్వేషకర్తౄణాం కౌలికానాం మహోన్నతిః |
జాయతాం శాంతిపాఠేన కులవర్త్మ ధృతాత్మనామ్ || ౩౦ ||

ఇతి శ్రీ కాళీ శాంతి స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కాళికా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed