Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
సుధాసముద్రో జగతాం త్రయాణాం
ఛత్రీభవన్ మంజుతరంగఫేనః |
సవాలుకాశంఖవిచిత్రరత్నః
సతారకవ్యోమసమో విభాతి || ౩౯-౧ ||
తన్మధ్యదేశే విమలం మణిద్వీ-
-పాఖ్యాం పదం దేవి విరాజతే తే |
యదుచ్యతే సంసృతినాశకారి
సర్వోత్తరం పావనపావనం చ || ౩౯-౨ ||
తత్రాస్త్యయోధాతుమయో మనోజ్ఞః
సాలో మహాసారమయస్తతశ్చ |
ఏవం చ తామ్రాదిమయాః కిలాష్టా-
-దశాతిచిత్రా వరణా లసంతి || ౩౯-౩ ||
తైరావృతం తే పదమద్వితీయం
విభాతి చింతామణిసద్మ దేవి |
సంత్యత్ర సత్స్తంభసహస్రరమ్య-
-శృంగారముక్త్యాదికమండపాశ్చ || ౩౯-౪ ||
బ్రహ్మాండకోటీః సుఖమావసంత
ఉపాసకాస్తే మనుజాః సురాశ్చ |
దైత్యాశ్చ సిద్ధాశ్చ తథేతరే చ
యదంతతో యాంతి పదం తదేతత్ || ౩౯-౫ ||
త్వం మండపస్థా బహుశక్తియుక్తా
శృణోషి దేవీకళగీతకాని |
జ్ఞానం విముక్తిం చ దదాసి లోక-
-రక్షామజస్రం కురుషే చ దేవి || ౩౯-౬ ||
మంచోఽస్తి చింతామణిగేహతస్తే
బ్రహ్మా హరీ రుద్ర ఇహేశ్వరశ్చ |
ఖురా భవంత్యస్య సదాశివస్తు
విరాజతే సత్ఫలకత్వమాప్తః || ౩౯-౭ ||
తస్యోపరి శ్రీభువనేశ్వరి త్వం
సర్వేశ వామాంకతలే నిషణ్ణా |
చతుర్భుజా భూషణభూషితాంగీ
నిర్వ్యాజకారుణ్యవతీ విభాసి || ౩౯-౮ ||
ప్రతిక్షణం కారయసి త్వమిచ్ఛా-
-జ్ఞానక్రియాశక్తిసమన్వితాఽత్ర |
త్రిమూర్తిభిః శక్తిసహస్రయుక్తా
బ్రహ్మాండసర్గస్థితిసంహృతీశ్చ || ౩౯-౯ ||
సా త్వం హి వాచాం మనసోఽప్యగమ్యా
విచిత్రరూపాఽసి సదాఽప్యరూపా |
పురః సతాం సన్నిహితా కృపార్ద్రా
సదా మణిద్వీపనివాసినీ చ || ౩౯-౧౦ ||
మాతర్మదంతఃకరణే నిషణ్ణా
విద్యామయం మాం కురు బంధముక్తమ్ |
బంధం చ మోక్షం చ దదాస్యసక్తా
దాసోఽస్మి తే దేవి నమో నమస్తే || ౩౯-౧౧ ||
చత్వారింశ దశకమ్ (౪౦) – ప్రార్థనా >>
సంపూర్ణ దేవీ నారాయణీయం (41 దశకాలు) చూడండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.