Devi Narayaniyam Dasakam 40 – చత్వారింశ దశకమ్ (౪౦) – ప్రార్థనా


ఆద్యేతి విద్యేతి చ కథ్యతే యా
యా చోదయేద్బుద్ధిముపాసకస్య |
ధ్యాయామి తామేవ సదాఽపి సర్వ-
-చైతన్యరూపాం భవమోచనీం త్వామ్ || ౪౦-౧ ||

ప్రతిష్ఠితాఽంతఃకరణేఽస్తు వాఙ్మే
వదామి సత్యం న వదామ్యసత్యమ్ |
సత్యోక్తిరేనం పరిపాతు మాం మే
శ్రుతం చ మా విస్మృతిమేతు మాతః || ౪౦-౨ ||

తేజస్వి మేఽధీతమజస్రమస్తు
మా మా పరద్వేషమతిశ్చ దేవి |
కరోమి వీర్యాణి సమం సుహృద్భి-
-ర్విద్యా పరా సాఽవతు మాం ప్రమాదాత్ || ౪౦-౩ ||

త్వం రక్ష మే ప్రాణశరీరకర్మ-
-జ్ఞానేంద్రియాంతఃకరణాని దేవి |
భవంతు ధర్మా మయి వైదికాస్తే
నిరాకృతిర్మాఽస్తు మిథః కృపార్ద్రే || ౪౦-౪ ||

యచ్ఛ్రూయతే యత్ఖలు దృశ్యతే చ
తదస్తు భద్రం సకలం యజత్రే |
త్వాం సంస్తువన్నస్తసమస్తరోగ
ఆయుః శివే దేవహితం నయాని || ౪౦-౫ ||

అవిఘ్నమాయాత్విహ విశ్వతో మే
జ్ఞానం ప్రసన్నా మమ బుద్ధిరస్తు |
నావేవ సింధుం దురితం సమస్తం
త్వత్సేవయైవాతితరామి దేవి || ౪౦-౬ ||

ఉర్వారుకం బంధనతో యథైవ
తథైవ ముచ్యేయ చ కర్మపాశాత్ |
త్వాం త్ర్యంబకాం కీర్తిమతీం యజేయ
సన్మార్గతో మాం నయ విశ్వమాతః || ౪౦-౭ ||

క్షీణాయుషో మృత్యుగతాన్ స్వశక్త్యా
దీర్ఘాయుషో వీతభయాన్ కరోషి |
సంగచ్ఛతః సంవదతశ్చ సర్వాన్
పరోపకారైకరతాన్ కురుష్వ || ౪౦-౮ ||

మర్త్యో హ్యహం బాలిశబుద్ధిరేవ
ధర్మానభిజ్ఞోఽప్యపరాధకృచ్చ |
హా దుర్లభం మే కపిహస్తపుష్ప-
-సుమాల్యవచ్ఛీర్ణమిదం నృజన్మ || ౪౦-౯ ||

యథా పథా వారి యథా చ గౌః స్వం
వత్సం తథాఽఽధావతు మాం మనస్తే |
విశ్వాని పాపాని వినాశ్య మే య-
-ద్భద్రం శివే దేహి తదార్తిహంత్రి || ౪౦-౧౦ ||

బహూక్తిభిః కిం విదితస్త్వయాఽహం
పుత్రః శిశుస్తే న చ వేద్మి కించిత్ |
ఆగచ్ఛ పశ్యాని ముఖారవిందం
పదాంబుజాభ్యాం సతతం నమస్తే || ౪౦-౧౧ ||

ఏకచత్వారింశ దశకమ్ (౪౧) – ప్రణామమ్ >>


సంపూర్ణ దేవీ నారాయణీయం (41 దశకాలు) చూడండి.


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed