Sri Varadaraja Stotram – శ్రీ వరదరాజ స్తోత్రం
శ్రీమద్వరదరాజేంద్రః శ్రీవత్సాంకః శుభప్రదః | తుండీరమండలోల్లాసీ తాపత్రయనివారకః || ౧ || సత్యవ్రతక్షేత్రవాసీ సత్యసజ్జనపోషకః | సర్గస్థిత్యుపసంహారకారీ సుగుణవారిధిః || ౨ || హరిర్హస్తిగిరీశానో హృతప్రణవదుష్కృతః | తత్త్వరూపత్వష్టృకృత కాంచీపురవరాశ్రితః || ౩...