Sri Lakshmi Hayagreeva Pancharatnam – శ్రీ లక్ష్మీ హయగ్రీవ పంచరత్నం


జ్ఞానానందామలాత్మా కలికలుషమహాతూలవాతూలనామా
సీమాతీతాత్మభూమా మమ హయవదనా దేవతా ధావితారిః |
యాతా శ్వేతాబ్జమధ్యం ప్రవిమలకమల స్రగ్ధరా దుగ్ధరాశిః
స్మేరా సా రాజరాజప్రభృతి నుతిపదం సంపదం సంవిధత్తామ్ || ౧ ||

తారా తారాధినాథస్ఫటికమణిసుధా హీరహారాభిరామా
రామా రత్నాబ్ధికన్యాకుచలికుచ పరీరంభసంరంభధన్యా |
మాన్యాఽనన్యార్హదాస్యప్రణతతతి పరిత్రాణసత్రాత్తదీక్షా
దక్షా సాక్షాత్కృతైషా సపది హయముఖో దేవతా సాఽవతాన్నః || ౨ ||

అంతర్ధ్వాంతస్య కల్యం నిగమహృదసురధ్వంసనైకాంతకల్యం
కల్యాణానాం గుణానాం జలధిమభినమద్బాంధవం సైంధవాస్యమ్ |
శుభ్రాంశు భ్రాజమానం దధతమరిదరౌ పుస్తకం హస్తకంజైః
భద్రాం వ్యాఖ్యానముద్రామపి హృది శరణం యామ్యుదారం సదారమ్ || ౩ ||

వందే తం దేవమాద్యం నమదమరమహారత్నకోటీరకోటీ-
-వాటీనిర్యత్ననిర్యద్ఘృణిగణమసృణీభూత పాదాంశుజాతమ్ |
శ్రీమద్రామానుజార్యశ్రుతిశిఖరగురు బ్రహ్మతంత్రస్వతంత్రైః
పూజ్యం ప్రాజ్యం సభాజ్యం కలిరిపుగురుభిః శశ్వదశ్వోత్తమాంగమ్ || ౪ ||

విద్యా హృద్యాఽనవద్యా యదనఘ కరుణాసారసారప్రసారాత్
ధీరాధారాధరాయామజని జనిమతాం తాపనిర్వాపయిత్రీ |
శ్రీకృష్ణబ్రహ్మతంత్రాదిమపదకలిజిత్ సంయమీంద్రార్చితం తత్
శ్రీమద్ధామాతిభూమ ప్రథయతు కుశలం శ్రీహయగ్రీవనామ || ౫ ||

ఇతి శ్రీ లక్ష్మీ హయగ్రీవ పంచరత్నమ్ |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed