Sri Sudarshana Gadyam – శ్రీ సుదర్శన గద్యం


బహిరంతస్తమశ్ఛేది జ్యోతిర్వందే సుదర్శనమ్ |
యేనావ్యాహతసంకల్పం వస్తు లక్ష్మీధరం విదుః ||

జయ జయ శ్రీసుదర్శన బ్రహ్మమహాచక్రభూపాల |

దేవదేవ |

సంతత సాహిత్యసుధామాధురీఝరీధురీణ స్వాంతోల్లాస రసికకవిజననికర శ్రవణమనోహారి గుణాభిధసుధాస్యంది సందోహసుందరమతివిశ్రాణన పరాయణ |

తిలశః శకలిత శత్రుశరీరవైకల్య సందర్శన సంజాతసమ్మోద-
పరంపరాకలితసంపాత సందర్భనిర్ఘరీఘసంపూజితారసంచయ |

ప్రకాశమాన నవీన విద్రుమ వల్లీమతల్లికా వేల్లిత పరిసర తరంగిత జ్వాలాషండమండిత నేమిమండల నిజనేమ్యంచల జ్వలదనల జ్వాలాలీలావిలాస్య పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత మల్లికా
మతల్లికాజాల వేల్లితసల్లకీభల్లాతకీ ఫాలతమాలసాల ప్రముఖ వివిధ విచిత్రతరుషండమండిత వనవిజృంభణ దవదహన కరాలజ్వాలావలీ విలాసవక్త్రజ్వలదరమండల పరిమండిత |

నిఖిలసలిల నిధిసలిల సంభారసారంభ పరిరంభణనిపుణ బడబానల ఘుముఘుమిత ప్రభాపటల సదృశ జ్వాలాకలాప |

నిర్మర్యాదవిజృంభమాణ విమితప్రతాపాతప ప్రోద్యత్తాపసమృద్ధిద త్రిభువన త్రాణపండిత |

పరితః ప్రవృత్తలోలార్చిష్పటలీ విస్పష్టితాష్టాపదీరేఖాచిహ్నిత లంబమాన విలసత్పట్టాంశకాలింగన |

స్వర్లోక ద్రుమశాఖికా ప్రతిభటమధురిపూల్లసద్బాహాదండ విలగ్న వైభవ |

కనకవిరచిత కమనీయ శలాకవద్దృశ్యమానారావపరంపరాలంకృత దివ్యవిగ్రహసమాశ్రిత జనవిషయవిశ్రాణిత కనకకాహల కలాచితకాముక్తా ఛత్ర చామర పీఠికా కాంచన భృంగార కనక కిరీట కేయుర కర్ణికా కుండల త్రిసర పంచసర హార హీరాంగులీయక కనకోపవీత కాంచీనూపుర గజ తురగ సురసుందరీసకాశ పరిచారికా ప్రముఖానేక వస్తునిస్తులైశ్వర్యసంపాన |

స్వకీయతేజః పటలతిరస్కృత చండకిరణమండల ప్రచండభుజదండ కండూకృత సమయజలధర ఘోరఘోషాటోపలోభకృద్గర్జన తర్జనాది కరణచణనిర్జర రిపువధూవైధవ్య విధానసన్నద్ధ
జ్వాలామాలా పరివృతాగ్రప్రతీక |

ప్రతిపక్షపక్షవిక్షేపదక్ష |

మధురతర సరససుధారస పరివాహ పరిపూర్ణ మహత్తర సుధాకరాలవాల లసత్స్వకీయవపుః కల్పజ్యోతిః ప్రవాలసుమనః సంపద్విశ్రుత |

బాహాశాఖా సహస్రావృతి లసదవని వ్యోమ నాకాదిసీమ |

దిఙ్ముఖమండల మండనాయిత బంధూకప్రభాపటల సుగగకాంతిమండల మండిత జలధర శకలమేదుర జ్వాలావతంస |

కింకరీకృత శంకర |

జ్ఞానశక్త్యాది గుణగణప్రసిద్ధ |

సకలశత్రువినాశక |

పావకపరితాపిత కనక రస రమణీయ కిరణశ్రేణీరంజిత దశదిశ |

దవదహన శిఖావద్దీర్ఘతర జ్వాలావలీ ప్రచండ ప్రతాప |

సుమనః సీమంతినీ పక్ష్మల పంక్తిన్యంచనకర తుహినజల నిరసనపటుతరకిరణ నికరాకార |

అజ్ఞానతిమిర పటలజనిత విచింతితాకరజనిరజనీ భంజన వ్యంజన వైభవ |

గ్రహ నక్షత్ర తారకానలప్రకాశ ప్రతారణ నిపుణ ప్రతాప |

నిఖిలసురవర నికరపరిచరిత చరణనళినయుగళ |

అసురప్రతాపానలప్రతప్త చతురానన శంకర పురందర షడాననప్రముఖ విబుధగణ పరివినుత జ్వాలాకలాప |

త్రుటితదితిసుత కఠినతర కంఠఖండ నిరంతర నిఃసరద్రుధిరధారా హవిష్పరంపరాస్వాదదచంచుచంచత్సమంచల కరాలజ్వాలా జిహ్వావహ్నిలప్రథిక ప్రథితప్రభావ |

యుద్ధసిద్ధాంతసన్నద్ధ విరుద్ధాసురప్రత్యాయకాలాతకల్ప సహస్రార సుపంజర |

ఉత్కరుణావ్రతధారాసంప్లావిత సమాశ్రితజనౌఘసంఘాత |

అధరీకృత సుధాకర పూర్ణమండల యంత్రతంత్రిత |

వివిధ విచిత్ర ప్రహరణమండిత భుజమండల కృశానుజ్వాలావలీ విలాసోపలాలితానన పంకజ |

నిజనేమివిక్రమక్రమాక్రాంత చక్రవాలాచలప్రచలిత భూచక్రనిష్పీడిత శేషఫణామండలప్రయాణ పురాణ |

ఖండితవివిధవిచిత్రాశేషాస్త్రగర్వసంపన్న |

రథచరణనాయక పురందరభయసంహారక ప్రత్యర్థిమారణ కాలదండ భుజదండ మండిత మాలినామధేయ రాక్షసగదాప్రహరణ సంజనిత నిర్వేద పరాఙ్ముఖ వినతానందన మాంసలాంస పీఠాధ్యాసన వైకుంఠప్రయుక్త స్వతేజః ప్రభావ భస్మీకృత రథ గజ తురగ పదాతిసమాకీర్ణ శత్రుసైన్య విదలిత పక్షవినిర్యద్రుధిర ధారాభ్యక్త ముక్తాఫల తుంగ తరంగ పరంపరా సంవలిత సాగర విహారకుతూహల |

స్వకీయ ప్రభాపటల కబలిత ద్వాదశాదిత్య తేజస్క |

స్వకీయ విక్రమసందర్శన సంజనిత దుర్వారాఖర్వగర్వతారూఢ సుపర్వ సుభట భుజాస్ఫోటన సంభూత ఘోరఘోషాటోపభయంకర సంగరరంగ చతురతరసంచార |

జ్వాలాజటాల ప్రలయసమయ పావక ప్రతాపప్రతిమ ప్రభావ |

సురవరనికర నిబిడతర విపిన విలసనదహనచతుర స్వభావ స్వకీయ యశోవైభవధవలితవసీయ |

నక్రవిక్రమక్రమాక్రాంత నిర్విక్రమ గజేంద్రరక్షణనిపుణవ్యాపార |

నిశితతరఖడ్గనికృత్త శత్రుశరీరఖండ నిరంతర నిఃసరద్రక్తధారా పరంపరాప్రకటిత సంధ్యారాగసమగ్రస్వకీయ వివిధ విచిత్ర విహారాఖండితకీకసనికురువప్రత్యర్థిత నక్షత్రసమున్మేషవిజృంభిత మధురసాస్వాదసంజాత సముల్లాసవివశ విబుధవిలాసినీ నిఃశంక హాస కోలాహల ప్రదర్శిత శిశిరకరనికరప్రధిత మహాసంగరప్రవీణ ప్రత్యర్థిరాజ పరంపరావిజయసమాసాదిత వీరలక్ష్మీవిలాసోపలాలిత శారీరభావ |

అతిఘోర భయంకర మహాసుర పరిపంథి సంహనన నిరసన సమధిగత నిరర్గల వినిర్గలద్రుధిరపలలవిస్రప్రధ్వంసన పటుతర మధురబహులగలదమల మధురతర కుసుమరసపరిమల ఘుముఘుమితరుచిర వివిధమాలా పరిమండితోద్దండ కుండలిత పిండికాఖండిత ప్రచండ సంవర్త మార్తాండ మండల |

శోణమణిద్రవసపక్షప్రభావ్యాప్తాంతరాల |

పరిహసిత వికసితాశోక కుసుమరాగారుణతరవిగ్రహ |

ఖండిత విపక్షరాజ కఠోరకంఠ ధమనీముఖ నిరంతర నిర్యాత రుధిరప్రవాహ విరచితాతిరక్తరక్తవర్ణాక్షధిష్ణ్య |

రణక్షితివిచక్షణరక్షః పక్షపరీక్షిత సాలక్షిత వైలక్ష్య సహస్రాక్షపక్ష సురక్షణదీక్షితాక్షప్రభావ |

స్వకీయ జ్వలావిలాస తృణీకృత ప్రతిభటప్రయుక్త ప్రహరణప్రకార ఘుముఘుమాయమాన ఘోరఘోషాటోప విఘటిత భగవద్యోగనిద్రా సముద్రసంక్షోభన విచక్షణ స్వకీయ ప్రలయసమయ జలధర ఘోరఘోషాతిభీషణ రక్షోవక్షోవిక్షోభ సమర్థన ప్రచండ సంచార భంచితకంకాలకశేరుకాక్షుణ్ణదైతేయసంఘాత |

సలిలనిధి సలిలవిలయక్వథన సముదితధ్వని పిశునిత నిరర్గల రసాతల ప్రయాణ వైచిత్ర్య |

కులాచలకూట తటవిపాటనరటనప్రకటిత వసుధామండలోద్దండ గమన విలక్షణ స్వసంచరిత భువనజన దురిత పటలవిలయనపటీయ మాహాత్మ్య |

స్వాశ్రితజనసుధాసారా నిజధారావ్యాపార |

నిజగమనకృత సకలభువనసంరక్షణ ప్రఖ్యాపిత పాశపాణి త్రాసముద్రిత సముద్ర |

సగరుదగప్రకంపనప్రదానక త్రిజగన్నింద్యదానవ విచిత్రవినాశకరీ ప్రతాపప్రభావ |

నిజకపిశకిరణవిభవవ్యాప్త సజ్జకకుసుమబంధూకృత ప్రభాకర సుధాకరమండల పద్మరాగమణిషండసమ నక్షత్రగణప్రకాశితాకాశసంచార |

ప్రతిభటపరంపరాదిధక్షాకృత పాతాలప్రవేశసమయ నిజజ్వాలావలీ లాస్యవిలాస స్పందనదందహ్యమాన ముక్తాఫలాది రత్నప్రకరచూర్ణ నికురుంబ శతగుణిత చులకితజ్జలజలనిధే |

హతరమణదనుజ రమణీహృదయవమిత రసాతలకుహరసంచార నిరర్గల వినిర్గలత్స్వప్రభాప్రభావ నిగీర్ణతిమిరనికురంబ |

స్వకీయ ధారాఘోరవిఘట్టనక్షుణ్ణ నక్షత్రగణ శశిధవలక్షోదనభసిత నిచయవికరణధవళిత దిగంతవివరపరికర |

నిఖిలజగజ్జన్మ రక్షా శిక్షా పక్షపాతేకదీక్ష |

మార్గామార్గవిజ్ఞాననిరసనచతుర తిమిరపటలవిఘటన పటుచటులప్రదీప ప్రతిమారసాహస్ర |

త్రిభువనభవనభార భరణనిపుణ మణిస్తంభసంరంభ సఖారనికరాలంకారప్రకటిత నిజపరాక్రమ సమాక్రాంత సకలదిఙ్మండల యశోవితాన ధవళీకృత భువనత్రయ |

ప్రచండచండకూశ్మాండఖండన |

జ్వాలావిలాసచూడాలమౌలే |

ఉద్దండ ప్రచండ పూర్వగీర్వాణ గర్వాపహారక |

చంద్రధారాధార షట్కోణమధ్యగ |

శంఖ చక్ర గదా ఖడ్గ శూల పాశ వజ్ర ఖేట హల ముసల చాప బాణ కుంత పరశు దండానలప్రముఖానేక ప్రహరణమండల పరిమండిత ప్రచండోద్దండదోర్దండ విలసచ్ఛ్రీమచ్ఛ్రీమహాసుదర్శన చక్రాధీశ నమో నమస్తే |

ఇతి శ్రీకూరనారాయణమునిభిరనుగృహీతం శ్రీ సుదర్శన గద్యమ్ ||


మరిన్ని శ్రీ సుదర్శన స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed