Ashwayuja Masam Festivals – ఆశ్వయుజ మాసములో విశేష తిథులు
శ్రీ శార్వరీ నామ సంవత్సరం (2020-2021) | ||
---|---|---|
1. చైత్రము | 5. శ్రావణము
7. ఆశ్వీయుజము |
9. మార్గశిరము |
ఆశ్వీయుజ మాసము
శు.పాడ్యమి – శరన్నవరాత్రి ప్రారంభం, శైలపుత్రీ పూజ
శు.విదియ – బ్రహ్మచారిణీ పూజ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవారంభం
శు.తదియ – చంద్రఘంటా పూజ
శు.చతుర్థి – కూష్మాండా పూజ
శు.పంచమి – లలితా పంచమి, స్కందమాతా పూజ
* శ్రీ లలితా దేవీ షోడశోపచార పూజ
* శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
శు.షష్ఠి – కాత్యాయనీ పూజ, తిరుమల శ్రీవారి గరుడోత్సవం
శు.సప్తమి – సరస్వతి పూజ, కాలరాత్రి పూజ, దేవీ త్రిరాత్ర వ్రతం
శు.అష్టమి – దుర్గాష్టమి, మహాగౌరీ పూజ
* శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం
* శ్రీ దుర్గా షోడశోపచార పూజ
శు.నవమి – మహార్నవమి, సిద్ధిదాత్రీ పూజ, తిరుమల శ్రీవారి రథోత్సవం
శు.దశమి – విజయ దశమి, శమీ పూజ, దసరా, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ సమాప్తి, చక్రస్నానము, ధ్వజావరోహణము
శు.ఏకాదశి – పాశాంకుశ ఏకాదశి, ద్విదళ వ్రతారంభం
* శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
శు.ద్వాదశి – పద్మనాభ ద్వాదశి
శు.త్రయోదశి – ప్రదోష వ్రతం
పూర్ణిమ – వాల్మీకి జయంతి
* సంక్షేప రామాయణం
* నామ రామాయణం
బ.తదియ – అట్ల తదియ
* శ్రీ గౌరీ సప్తశ్లోకీ స్తుతి
* శ్రీ గౌరీ నవరత్నమాలికా స్తవః
బ.చవితి – సంకష్ఠహర చతుర్థి
బ.ఏకాదశి – రమా ఏకాదశి
* శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
బ.త్రయోదశి – ధన త్రయోదశి, మాస శివరాత్రి
* శ్రీ లక్ష్మీ కుబేర షోడశోపచార పూజ
బ.చతుర్దశి – నరక చతుర్దశి
అమావాస్య – దీపావళి, కేదార గౌరీ వ్రతం
* శ్రీ లక్ష్మీ స్తోత్రాలు
* శ్రీ కేదారేశ్వర వ్రతకల్పము
మాసము ఎంచుకోండి | ||
---|---|---|
1. చైత్రము | 5. శ్రావణము
7. ఆశ్వీయుజము |
9. మార్గశిరము |