Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః |
అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్ || ౧ ||
యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియామ్ |
నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీమ్ || ౨ ||
కంసవిద్రావణకరీమసురాణాం క్షయంకరీమ్ |
శిలాతటవినిక్షిప్తామాకాశం ప్రతి గామినీమ్ || ౩ ||
వాసుదేవస్య భగినీం దివ్యమాల్యవిభూషితామ్ |
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటకధారిణీమ్ || ౪ ||
భారావతరణే పుణ్యే యే స్మరంతి సదాశివామ్ |
తాన్ వై తారయతే పాపాత్ పంకే గామివ దుర్బలామ్ || ౫ ||
స్తోతుం ప్రచక్రమే భూయో వివిధైః స్తోత్రసంభవైః |
ఆమంత్ర్య దర్శనాకాంక్షీ రాజా దేవీం సహానుజః || ౬ ||
నమోఽస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి |
బాలార్కసదృశాకారే పూర్ణచంద్రనిభాననే || ౭ ||
చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే |
మయూరపిచ్ఛవలయే కేయూరాంగదధారిణి || ౮ ||
భాసి దేవి యథా పద్మా నారాయణపరిగ్రహః |
స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం తవ ఖేచరి || ౯ ||
కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణసమాననా |
బిభ్రతీ విపులౌ బాహూ శక్రధ్వజసముచ్ఛ్రయౌ || ౧౦ ||
పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీవిశుద్ధా చ యా భువి |
పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ || ౧౧ ||
కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా |
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే || ౧౨ ||
ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా |
భుజంగాభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా || ౧౩ ||
విభ్రాజసే చాబద్ధేన భోగేనేవేహ మందరః |
ధ్వజేన శిఖిపిచ్ఛానాముచ్ఛ్రితేన విరాజసే || ౧౪ ||
కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా |
తేన త్వం స్తూయసే దేవి త్రిదశైః పూజ్యసేఽపి చ || ౧౫ ||
త్రైలోక్యరక్షణార్థాయ మహిషాసురనాశిని |
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ || ౧౬ ||
జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా |
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్ || ౧౭ ||
వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతమ్ |
కాళి కాళి మహాకాళి శీధుమాంసపశుప్రియే || ౧౮ ||
కృతానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ |
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః || ౧౯ ||
ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి |
న తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతోఽపి వా || ౨౦ ||
దుర్గాత్ తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృతా జనైః |
కాంతారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే |
దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణామ్ || ౨౧ ||
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ |
యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః || ౨౨ ||
త్వం కీర్తిః శ్రీర్ధృతిః సిద్ధిర్హ్రీర్విద్యా సంతతిర్మతిః |
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా || ౨౩ ||
నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయమ్ |
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి || ౨౪ ||
సోఽహం రాజ్యాత్పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్ |
ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి || ౨౫ ||
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః |
శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే || ౨౬ ||
ఏవం స్తుతా హి సా దేవీ దర్శయామాస పాండవమ్ |
ఉపగమ్య తు రాజానామిదం వచనమబ్రవీత్ || ౨౭ ||
దేవ్యువాచ |
శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో |
భవిష్యత్యచిరాదేవ సంగ్రామే విజయస్తవ || ౨౮ ||
మమ ప్రసాదాన్నిర్జిత్య హత్వా కౌరవవాహినీమ్ |
రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః || ౨౯ ||
భాత్రృభిః సహితో రాజన్ ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలామ్ |
మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యమారోగ్యం చ భవిష్యతి || ౩౦ ||
యే చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః |
తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుర్వపుః సుతమ్ || ౩౧ ||
ప్రవాసే నగరే చాపి సంగ్రామే శత్రుసంకటే |
అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరౌ || ౩౨ ||
యే స్మరిష్యంతి మాం రాజన్ యథాఽహం భవతా స్మృతా |
న తేషాం దుర్లభం కించిదస్మిల్లోకే భవిష్యతి || ౩౩ ||
ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాద్వా పఠేత వా |
తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః || ౩౪ ||
మత్ప్రసాదాచ్చ వః సర్వాన్విరాటనగరే స్థితాన్ |
న ప్రజ్ఞాస్యంతి కురవో నరా వా తన్నివాసినః || ౩౫ ||
ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్ఠిరమరిందమమ్ |
రక్షాం కృత్వా చ పాండూనాం తత్రైవాంతరధీయత || ౩౬ ||
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి అష్టమోఽధ్యాయే యుధిష్ఠిర కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Excellent