Sri Vishnu Shatanama Stotram – శ్రీ విష్ణు శతనామస్తోత్రం


నారద ఉవాచ |
ఓం వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ |
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || ౧ ||

వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ |
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ || ౨ ||

నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ |
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || ౩ ||

వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహకమ్ |
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || ౪ ||

వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ |
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరమ్ || ౫ ||

రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవమ్ |
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగళం మంగళాయుధమ్ || ౬ ||

దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనమ్ |
వరేణ్యం వరదం విష్ణుమానందం వసుదేవజమ్ || ౭ ||

హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ |
సకలం నిష్కళం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ || ౮ ||

హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభమ్ |
మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ || ౯ ||

జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ |
సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ || ౧౦ ||

జ్ఞానం కూటస్థమచలం జ్ఞానదం పరమం ప్రభుమ్ |
యోగీశం యోగనిష్ణాతం యోగినం యోగరూపిణమ్ || ౧౧ ||

ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ |
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ || ౧౨ ||

వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ |
యః పఠేత్ప్రాతరుత్థాయ స భవేద్వైష్ణవో నరః || ౧౩ ||

సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ |
చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ || ౧౪ ||

గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః |
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః || ౧౫ ||


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed