Sravana Masam Festivals – శ్రావణ మాసములో విశేష తిథులు


శ్రీ ప్లవ నామ సంవత్సరం (2021-2022)
1. చైత్రము

2. వైశాఖము

3. జ్యేష్ఠము

4. ఆషాఢము

5. శ్రావణము

6. భాద్రపదము

7. ఆశ్వీయుజము

8. కార్తీకము

9. మార్గశిరము

10. పుష్యము

11. మాఘము

12. ఫాల్గుణము

శ్రావణ మాసము

(పౌర్ణమి ముందు శుక్రవారం 20-Aug – వరలక్ష్మీ వ్రతం)

శు.చవితి (12-Aug-2021) : నాగ చతుర్థి

శు.పంచమి (13-Aug) – నాగ పంచమి, గరుడ పంచమి

శు.ఏకాదశి (18-Aug) – పుత్రదా ఏకాదశి, దధి వ్రతారంభం

శు.ద్వాదశి (19-Aug)- దామోదర ద్వాదశి

శు.త్రయోదశి (20-Aug)- ప్రదోష వ్రతం

పూర్ణిమ (22-Aug) – శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, శ్రీ వైఖానస జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి, బలరామ జయంతి

బ.విదియ (24-Aug)- శ్రీ రాఘవేంద్ర ఆరాధన

బ.చవితి (25-Aug)- సంకష్టహర చతుర్థి

బ.పంచమి (27-Aug)- రక్షా పంచమి

బ.అష్టమి (29-Aug)- శ్రీ కృష్ణ జన్మాష్టమి

బ.ఏకాదశి (2-Sep)- అజా ఏకాదశి

బ.త్రయోదశి (4-Sep) – మాస శివరాత్రి

అమావాస్య (6-Sep)- పోలాల అమావాస్య

 

మాసము ఎంచుకోండి
1. చైత్రము

2. వైశాఖము

3. జ్యేష్ఠము

4. ఆషాఢము

5. శ్రావణము

6. భాద్రపదము

7. ఆశ్వీయుజము

8. కార్తీకము

9. మార్గశిరము

10. పుష్యము

11. మాఘము

12. ఫాల్గుణము


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed