Sri Mahaganapathi Shodashopachara puja – శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ


(గమనిక: ముందుగా పూర్వాంగం చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

<< పూర్వాంగం

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమహగణపతిముద్దిశ్య శ్రీమహాగణపతిప్రీత్యర్థం శ్రీమన్ముద్గలపురాణే శ్రీగృత్సమద ప్రోక్త శ్లోకవిధానేన యావచ్ఛక్తి ధ్యానావహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితో భవ స్థాపితో భవ |
సుప్రసన్నో భవ వరదో భవ |
అస్మిన్ బింబే సపరివార సమేత శ్రీమహాగణపతి స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ధ్యానం –
ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిగ్ం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑: సీద॒ సాద॑నమ్ ||
చతుర్బాహుం త్రినేత్రం చ గజాస్యం రక్తవర్ణకమ్ |
పాశాంకుశాదిసంయుక్తం మాయాయుక్తం ప్రచింతయేత్ ||
ఓం శ్రీమహాగణపతయే నమః ధ్యాయామి |

ఆవాహనం –
ఆగచ్ఛ బ్రహ్మణాం నాథ సురాఽసురవరార్చిత |
సిద్ధిబుద్ధ్యాదిసంయుక్త భక్తిగ్రహణలాలస ||
ఓం శ్రీమహాగణపతయే నమః ఆవహయామి |

ఆసనం –
రత్నసింహాసనం స్వామిన్ గృహాణ గణనాయక |
తత్రోపవిశ్య విఘ్నేశ రక్ష భక్తాన్విశేషతః ||
ఓం శ్రీమహాగణపతయే నమః ఆసనం సమర్పయామి |

పాద్యం –
సువాసితాభిరద్భిశ్చ పాదప్రక్షాళనం ప్రభో |
శీతోష్ణాంభః కరోమి తే గృహాణ పాద్యముత్తమమ్ ||
ఓం శ్రీమహాగణపతయే నమః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
రత్నప్రవాలముక్తాద్యైరనర్ఘ్యైః సంస్కృతం ప్రభో |
అర్ఘ్యం గృహాణ హేరంబ ద్విరదానన తోషకమ్ ||
ఓం శ్రీమహాగణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
సర్వతీర్థాహృతం తోయం సువాసితం సువస్తుభిః |
ఆచమనం చ తేనైవ కురుష్వ గణనాయక ||
ఓం శ్రీమహాగణపతయే నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
దధిమధుఘృతైర్యుక్తం మధుపర్కం గజానన |
గృహాణ భావసంయుక్తం మయా దత్తం నమోఽస్తు తే ||
ఓం శ్రీమహాగణపతయే నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం –
నానాతీర్థజలైర్ఢుంఢే సుఖోష్ణభావరూపకైః |
కమండలూద్భవైః స్నానం మయా కురు సమర్పితైః ||
ఓం శ్రీమహాగణపతయే నమః పంచామృతస్నానం సమర్పయామి |

స్నానం –
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః |
స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోఽస్తుతే ||
ఓం శ్రీమహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

( శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్ పశ్యతు || )

వస్త్రం –
వస్త్రయుగ్మం గృహాణ త్వమనర్ఘం రక్తవర్ణకమ్ |
లోకలజ్జాహరం చైవ విఘ్ననాథ నమోఽస్తు తే ||
ఓం శ్రీమహాగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
ఉపవీతం గణాధ్యక్ష గృహాణ చ తతః పరమ్ |
త్రైగుణ్యమయరూపం తు ప్రణవగ్రంథిబంధనమ్ ||
ఓం శ్రీమహాగణపతయే నమః ఉపవీతం సమర్పయామి |

ఆభరణం –
నానాభూషణకాని త్వమంగేషు వివిధేషు చ |
భాసురస్వర్ణరత్నైశ్చ నిర్మితాని గృహాణ భో ||
ఓం శ్రీమహాగణపతయే నమః ఆభరణాని సమర్పయామి |

గంధం –
అష్టగంధసమాయుక్తం గంధం రక్తం గజానన |
ద్వాదశాంగేషు తే ఢుంఢే లేపయామి సుచిత్రవత్ ||
ఓం శ్రీమహాగణపతయే నమః గంధాన్ సమర్పయామి ||

అక్షతలు –
రక్తచందనసంయుక్తానథవా కుంకుమైర్యుతాన్ |
అక్షతాన్విఘ్నరాజ త్వం గృహాణ ఫాలమండలే ||
ఓం శ్రీమహాగణపతయే నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పం –
చంపకాదిసువృక్షేభ్యః సంభూతాని గజానన |
పుష్పాణి శమీమందారదూర్వాదీని గృహాణ చ ||
ఓం శ్రీమహాగణపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |

షోడశనామ పూజా –
ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః | ఓం గజకర్ణికాయ నమః |
ఓం లంబోదరాయనమః | ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |

అష్టోత్తరశతనామావళిః –

శ్రీ గణేశ అష్టోత్తరశతనామావళిః పశ్యతు |

ధూపం –
దశాంగం గుగ్గులుం ధూపం సర్వసౌరభకారకమ్ |
గృహాణ త్వం మయా దత్తం వినాయక మహోదర ||
ఓం శ్రీమహాగణపతయే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
నానాజాతిభవం దీపం గృహాణ గణనాయక |
అజ్ఞానమలజం దీపం హరంతం జ్యోతిరూపకమ్ ||
ఓం శ్రీమహాగణపతయే నమః దీపం దర్శయామి |

నైవేద్యం –
చతుర్విధాన్నసంపన్నం మధురం లడ్డుకాదికమ్ |
నైవేద్యం తే మయా దత్తం భోజనం కురు విఘ్నప ||
ఓం శ్రీమహాగణపతయే నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –
అష్టాంగం దేవ తాంబూలం గృహాణ ముఖవాసనమ్ |
అసకృద్విఘ్నరాజ త్వం మయా దత్తం విశేషతః ||
ఓం శ్రీమహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
నానాదీపసమాయుక్తం నీరాజనం గజానన |
గృహాణ భావసంయుక్తం సర్వాజ్ఞానవినాశన ||
ఓం శ్రీమహాగణపతయే నమః నీరాజనం సమర్పయామి |

మంత్రపుష్పం –
ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ||
చతుర్వేదభవైర్మంత్రైర్గాణపత్యైర్గజానన |
మంత్రితాని గృహాణ త్వం పుష్పపత్రాణి విఘ్నప ||
ఓం శ్రీమహాగణపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణం –
ఏకవింశతిసంఖ్యం వా త్రిసంఖ్యం వా గజానన |
ప్రాదక్షిణ్యం గృహాణ త్వం బ్రహ్మన్ బ్రహ్మేశభావన ||
ఓం శ్రీమహాగణపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగనమస్కారః –
సాష్టాంగాం ప్రణతిం నాథ ఏకవింశతిసమ్మితామ్ |
హేరంబ సర్వపూజ్య త్వం గృహాణ తు మయా కృతమ్ ||
ఓం శ్రీమహాగణపతయే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |

నమస్కారం –
విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ |
సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ ||
విద్యాధరాయ వికటాయ చ వామనాయ |
భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు ||

క్షమాప్రార్థన –
అపరాధానసంఖ్యాతాన్ క్షమస్వ గణనాయక |
భక్తం కురు చ మాం ఢుంఢే తవ పాదప్రియం సదా ||

సమర్పణం –
జాగ్రత్స్వప్నసుషుప్తిభిర్దేహవాఙ్మనసైః కృతమ్ |
సాంసర్గికేణ యత్కర్మ గణేశాయ సమర్పయే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణాధిపతి
సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

తీర్థస్వీకరణ –
బాహ్యం నానావిధం పాపం మహోగ్రం తల్లయం వ్రజేత్ |
గణేశపాదతీర్థస్య మస్తకే ధారణాత్కిల ||
శ్రీ మహాగణాధిపతి పాదోదక తీర్థం గృహ్ణామి |

ప్రసాదస్వీకరణ –
తతోచ్ఛిష్టం తు నైవేద్యం గణేశస్య భునజ్మ్యహమ్ |
భుక్తిముక్తిప్రదం పూర్ణం నానాపాపనికృంతనమ్ ||
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి |

ఓం శాంతిః శాంతిః శాంతిః ||


మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

5 thoughts on “Sri Mahaganapathi Shodashopachara puja – శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ

  1. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
    “స్వయంభు” శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానం, కాణిపాకం గురించి లఘు చిత్రం. తప్పక చూడండి
    వీడియో మీకు నచ్చినట్లైతే, యూట్యూబ్ పేజీ లో మీ లైక్ , కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దండి.
    అంతకు ముందు subscribe చేయనట్లయితే, దయచేసి subscribe చేసుకోండి
    https://youtu.be/zdaCYyJabCw

స్పందించండి

error: Not allowed