Trailokya Mangala Lakshmi Stotram – శ్రీ లక్ష్మీ స్తోత్రం (త్రైలోక్య మంగళం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

నమః కల్యాణదే దేవి నమోఽస్తు హరివల్లభే |
నమో భక్తిప్రియే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౧ ||

నమో మాయాగృహీతాంగి నమోఽస్తు హరివల్లభే |
సర్వేశ్వరి నమస్తుభ్యం లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౨ ||

మహామాయే విష్ణుధర్మపత్నీరూపే హరిప్రియే |
వాంఛాదాత్రి సురేశాని లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౩ ||

ఉద్యద్భానుసహస్రాభే నయనత్రయభూషితే |
రత్నాధారే సురేశాని లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౪ ||

విచిత్రవసనే దేవి భవదుఃఖవినాశిని |
కుచభారనతే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౫ ||

సాధకాభీష్టదే దేవి అన్నదానరతేఽనఘే |
విష్ణ్వానందప్రదే మాతర్లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౬ ||

షట్కోణపద్మమధ్యస్థే షడంగయువతీమయే |
బ్రహ్మాణ్యాదిస్వరూపే చ లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౭ ||

దేవి త్వం చంద్రవదనే సర్వసామ్రాజ్యదాయిని |
సర్వానందకరే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౮ ||

పూజాకాలే పఠేద్యస్తు స్తోత్రమేతత్సమాహితః |
తస్య గేహే స్థిరా లక్ష్మీర్జాయతే నాత్ర సంశయః || ౯ ||

ఇతి త్రైలోక్యమంగళం నామ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed