Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]
దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే
దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్ |
స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం
స్తోతుం భవంతమభిలష్యతి జంతురేషః || ౧ ||
దీపః పాపహరో నౄణాం దీప ఆపన్నివారకః
దీపో విధత్తే సుకృతిం దీపః సంపత్ప్రదాయకః |
దేవానాం తుష్టిదో దీపః పితౄణాం ప్రీతిదాయకః
దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః || ౨ ||
దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోఽస్తు తే || ౩ ||
ఫలశ్రుతిః |
యా స్త్రీ పతివ్రతా లోకే గృహే దీపం తు పూరయేత్ |
దీపప్రదక్షిణం కుర్యాత్ సా భవేద్వై సుమంగళా ||
ఇతి శ్రీ దీపలక్ష్మీ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.
గమనిక: "నవగ్రహ స్తోత్రనిధి" పుస్తకము తాయారుచేయుటకు ఆలోచన చేయుచున్నాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.