Sri Mahalakshmi Aksharamalika Namavali – శ్రీ మహాలక్ష్మీ అక్షరమాలికా నామావళిః


[గమనిక: ఈ నామావళి “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

ఓం అకారలక్ష్మ్యై నమః |
ఓం అచ్యుతలక్ష్మ్యై నమః |
ఓం అన్నలక్ష్మ్యై నమః |
ఓం అనంతలక్ష్మ్యై నమః |
ఓం అనుగ్రహలక్ష్మ్యై నమః |
ఓం అమరలక్ష్మ్యై నమః |
ఓం అమృతలక్ష్మ్యై నమః |
ఓం అమోఘలక్ష్మ్యై నమః |
ఓం అష్టలక్ష్మ్యై నమః | ౯

ఓం అక్షరలక్ష్మ్యై నమః |
ఓం ఆత్మలక్ష్మ్యై నమః |
ఓం ఆదిలక్ష్మ్యై నమః |
ఓం ఆనందలక్ష్మ్యై నమః |
ఓం ఆర్ద్రలక్ష్మ్యై నమః |
ఓం ఆరోగ్యలక్ష్మ్యై నమః |
ఓం ఇచ్ఛాలక్ష్మ్యై నమః |
ఓం ఇభలక్ష్మ్యై నమః |
ఓం ఇందులక్ష్మ్యై నమః | ౧౮

ఓం ఇష్టలక్ష్మ్యై నమః |
ఓం ఈడితలక్ష్మ్యై నమః |
ఓం ఉకారలక్ష్మ్యై నమః |
ఓం ఉత్తమలక్ష్మ్యై నమః |
ఓం ఉద్యానలక్ష్మ్యై నమః |
ఓం ఉద్యోగలక్ష్మ్యై నమః |
ఓం ఉమాలక్ష్మ్యై నమః |
ఓం ఊర్జాలక్ష్మ్యై నమః |
ఓం ఋద్ధిలక్ష్మ్యై నమః | ౨౭

ఓం ఏకాంతలక్ష్మ్యై నమః |
ఓం ఐశ్వర్యలక్ష్మ్యై నమః |
ఓం ఓంకారలక్ష్మ్యై నమః |
ఓం ఔదార్యలక్ష్మ్యై నమః |
ఓం ఔషధిలక్ష్మ్యై నమః |
ఓం కనకలక్ష్మ్యై నమః |
ఓం కలాలక్ష్మ్యై నమః |
ఓం కాంతాలక్ష్మ్యై నమః |
ఓం కాంతిలక్ష్మ్యై నమః | ౩౬

ఓం కీర్తిలక్ష్మ్యై నమః |
ఓం కుటుంబలక్ష్మ్యై నమః |
ఓం కోశలక్ష్మ్యై నమః |
ఓం కౌతుకలక్ష్మ్యై నమః |
ఓం ఖ్యాతిలక్ష్మ్యై నమః |
ఓం గజలక్ష్మ్యై నమః |
ఓం గానలక్ష్మ్యై నమః |
ఓం గుణలక్ష్మ్యై నమః |
ఓం గృహలక్ష్మ్యై నమః | ౪౫

ఓం గోలక్ష్మ్యై నమః |
ఓం గోత్రలక్ష్మ్యై నమః |
ఓం గోదాలక్ష్మ్యై నమః |
ఓం గోపలక్ష్మ్యై నమః |
ఓం గోవిందలక్ష్మ్యై నమః |
ఓం చంపకలక్ష్మ్యై నమః |
ఓం ఛందోలక్ష్మ్యై నమః |
ఓం జనకలక్ష్మ్యై నమః |
ఓం జయలక్ష్మ్యై నమః | ౫౪

ఓం జీవలక్ష్మ్యై నమః |
ఓం తారకలక్ష్మ్యై నమః |
ఓం తీర్థలక్ష్మ్యై నమః |
ఓం తేజోలక్ష్మ్యై నమః |
ఓం దయాలక్ష్మ్యై నమః |
ఓం దివ్యలక్ష్మ్యై నమః |
ఓం దీపలక్ష్మ్యై నమః |
ఓం దుర్గాలక్ష్మ్యై నమః |
ఓం ద్వారలక్ష్మ్యై నమః | ౬౩

ఓం ధనలక్ష్మ్యై నమః |
ఓం ధర్మలక్ష్మ్యై నమః |
ఓం ధాన్యలక్ష్మ్యై నమః |
ఓం ధీరలక్ష్మ్యై నమః |
ఓం ధృతిలక్ష్మ్యై నమః |
ఓం ధైర్యలక్ష్మ్యై నమః |
ఓం ధ్వజలక్ష్మ్యై నమః |
ఓం నాగలక్ష్మ్యై నమః |
ఓం నాదలక్ష్మ్యై నమః | ౭౨

ఓం నాట్యలక్ష్మ్యై నమః |
ఓం నిత్యలక్ష్మ్యై నమః |
ఓం పద్మలక్ష్మ్యై నమః |
ఓం పూర్ణలక్ష్మ్యై నమః |
ఓం ప్రజాలక్ష్మ్యై నమః |
ఓం ప్రణవలక్ష్మ్యై నమః |
ఓం ప్రసన్నలక్ష్మ్యై నమః |
ఓం ప్రసాదలక్ష్మ్యై నమః |
ఓం ప్రీతిలక్ష్మ్యై నమః | ౮౧

ఓం భద్రలక్ష్మ్యై నమః |
ఓం భవనలక్ష్మ్యై నమః |
ఓం భవ్యలక్ష్మ్యై నమః |
ఓం భాగ్యలక్ష్మ్యై నమః |
ఓం భువనలక్ష్మ్యై నమః |
ఓం భూతిలక్ష్మ్యై నమః |
ఓం భూరిలక్ష్మ్యై నమః |
ఓం భూషణలక్ష్మ్యై నమః |
ఓం భోగ్యలక్ష్మ్యై నమః | ౯౦

ఓం మకారలక్ష్మ్యై నమః |
ఓం మంత్రలక్ష్మ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మాన్యలక్ష్మ్యై నమః |
ఓం మేధాలక్ష్మ్యై నమః |
ఓం మోహనలక్ష్మ్యై నమః |
ఓం మోక్షలక్ష్మ్యై నమః |
ఓం యంత్రలక్ష్మ్యై నమః |
ఓం యజ్ఞలక్ష్మ్యై నమః | ౯౯

ఓం యాగలక్ష్మ్యై నమః |
ఓం యోగలక్ష్మ్యై నమః |
ఓం యోగక్షేమలక్ష్మ్యై నమః |
ఓం రంగలక్ష్మ్యై నమః |
ఓం రక్షాలక్ష్మ్యై నమః |
ఓం రాజలక్ష్మ్యై నమః |
ఓం లావణ్యలక్ష్మ్యై నమః |
ఓం లీలాలక్ష్మ్యై నమః |
ఓం వరలక్ష్మ్యై నమః | ౧౦౮

ఓం వరదలక్ష్మ్యై నమః |
ఓం వరాహలక్ష్మ్యై నమః |
ఓం వసంతలక్ష్మ్యై నమః |
ఓం వసులక్ష్మ్యై నమః |
ఓం వారలక్ష్మ్యై నమః |
ఓం వాహనలక్ష్మ్యై నమః |
ఓం విత్తలక్ష్మ్యై నమః |
ఓం విజయలక్ష్మ్యై నమః |
ఓం వీరలక్ష్మ్యై నమః | ౧౧౭

ఓం వేదలక్ష్మ్యై నమః |
ఓం వేత్రలక్ష్మ్యై నమః |
ఓం వ్యోమలక్ష్మ్యై నమః |
ఓం శాంతలక్ష్మ్యై నమః |
ఓం శుభలక్ష్మ్యై నమః |
ఓం శుభ్రలక్ష్మ్యై నమః |
ఓం సత్యలక్ష్మ్యై నమః |
ఓం సంతానలక్ష్మ్యై నమః |
ఓం సిద్ధలక్ష్మ్యై నమః | ౧౨౬

ఓం సిద్ధిలక్ష్మ్యై నమః |
ఓం సూత్రలక్ష్మ్యై నమః |
ఓం సౌమ్యలక్ష్మ్యై నమః |
ఓం హేమాబ్జలక్ష్మ్యై నమః |
ఓం హృదయలక్ష్మ్యై నమః |
ఓం క్షేత్రలక్ష్మ్యై నమః |
ఓం జ్ఞానలక్ష్మ్యై నమః |
ఓం అకించినాశ్రయాయై నమః |
ఓం దృష్టాదృష్టఫలప్రదాయై నమః |
ఓం సర్వాభీష్టఫలప్రదాయై నమః | ౧౩౬

ఇతి శ్రీమహాలక్ష్మీ అక్షరమాలికా నామావళిః |


గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed