Deepa Lakshmi Stavam – శ్రీ దీపలక్ష్మీ స్తవం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

అంతర్గృహే హేమసువేదికాయాం
సమ్మార్జనాలేపనకర్మ కృత్వా |
విధానధూపాతుల పంచవర్ణం
చూర్ణప్రయుక్తాద్భుత రంగవల్యామ్ || ౧ ||

అగాధ సంపూర్ణ సరస్సమానే
గోసర్పిషాపూరిత మధ్యదేశే |
మృణాలతంతుకృత వర్తియుక్తే
పుష్పావతంసే తిలకాభిరామే || ౨ ||

పరిష్కృత స్థాపిత రత్నదీపే
జ్యోతిర్మయీం ప్రజ్జ్వలయామి దేవీమ్ |
నమామ్యహం మత్కులవృద్ధిదాత్రీం
సౌదాది సర్వాంగణ శోభమానామ్ || ౩ ||

భో దీపలక్ష్మి ప్రథితం యశో మే
ప్రదేహి మాంగళ్యమమోఘశీలే |
భర్తృప్రియాం ధర్మవిశిష్ట శీలాం
కురుష్వ కల్యాణ్యనుకంపయా మామ్ || ౪ ||

యాంతర్బహిశ్చాపి తమోఽపహంత్రీ
సంధ్యాముఖారాధిత పాదపద్మా |
త్రయీసముద్ఘోషిత వైభవా సా
హ్యనన్యకామే హృదయే విభాతు || ౫ ||

భో దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః |
ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ అవైధవ్యం ప్రయచ్ఛ మే || ౬ ||

సంధ్యాదీపస్తవమిదం నిత్యం నారీ పఠేత్తు యా |
సర్వసౌభాగ్యయుక్తా స్యాల్లక్ష్మ్యనుగ్రహతః సదా || ౭ ||

శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయః సుఖమ్ |
దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభమ్ || ౮ ||

ఇతి శ్రీ దీపలక్ష్మీ స్తవమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed