Sri Vasya Varahi Stotram – శ్రీ వశ్యవారాహీ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వారాహీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ధ్యానమ్ –
తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢప్రతాపాన్వితే
తారే దిక్షు విపక్ష యక్ష దలిని వాచా చలా వారుణీ |
లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్యసందాయిని |
రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతమ్ |

అథ స్తోత్రమ్ –
అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే |
రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే || ౧ ||

వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితమ్ |
తస్మాద్వశ్యవారాహీ సర్వాన్మే వశమానయ || ౨ ||

యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు |
మహ్యం దదాతి వారాహి యథాత్వం వశమానయ || ౩ ||

అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాషు చ |
యథా మామేవం స్మరతి తథా వశ్యం వశం కురు || ౪ ||

చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్ఛతి |
అభీష్ఠం సంప్రదోరాజ్యం యథా దేవి వశం కురు || ౫ ||

మన్మథస్మరణాద్రామా రతిర్యాతు మయాసహ |
స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయకామదే || ౬ ||

మృగ పక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః |
అనుగచ్ఛతి మామేవ త్వత్ప్రసాదాద్దయాం కురు || ౭ ||

వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి |
సమ్మోహనార్థం వర్ధిత్వాత్తత్కార్యం తత్ర కర్షయ || ౮ ||

వశమస్తీతి చైవాత్ర వశ్యకార్యేషు దృశ్యతే |
తథా మాం కురు వారాహీ వశ్యకార్య ప్రదర్శయ || ౯ ||

వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్ధినివారణమ్ |
తస్మాద్వశ్యవారాహీ జగత్సర్వం వశం కురు || ౧౦ ||

వశ్యస్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః |
అభీష్టం ప్రాప్నుయాద్భక్తో రమాం రాజ్యం యథాపివః || ౧౧ ||

ఇతి అథర్వశిఖాయాం వశ్యవారాహీ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వారాహీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ వారాహీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed