Bhagavan manasa pooja – భగవన్మానసపూజా


హృదంభోజే కృష్ణః సజలజలదశ్యామలతనుః
సరోజాక్షః స్రగ్వీ ముకుటకటకాద్యాభరణవాన్ |
శరద్రాకానాథప్రతిమవదనః శ్రీమురళికాం
వహన్ధ్యేయో గోపీగణపరివృతః కుంకుమచితః || ౧ ||

పయోఽంభోధేర్ద్వీపాన్మమ హృదయమాయాహి భగవన్
మణివ్రాతభ్రాజత్కనకవరపీఠం నరహరే |
సుచిహ్నౌ తే పాదౌ యదుకులజ నేనేజ్మి సుజలైః
గృహాణేదం దూర్వాఫలజలవదర్ఘ్యం మురరిపో || ౨ ||

త్వమాచామోపేంద్ర త్రిదశసరిదంభోఽతిశిశిరం
భజస్వేమం పంచామృతరచితమాప్లావ్యమఘహన్ |
ద్యునద్యాః కాళింద్యా అపి కనకకుంభస్థితమిదం
జలం తేన స్నానం కురు కురు కురుష్వాఽచమనకమ్ || ౩ ||

తటిద్వర్ణే వస్త్రే భజ విజయకాంతాధిహరణ
ప్రలంబారిభ్రాతర్మృదులముపవీతం కురు గళే |
లలాటే పాటీరం మృగమదయుతం ధారయ హరే
గృహాణేదం మాల్యం శతదళతులస్యా విరచితమ్ || ౪ ||

దశాంగం ధూపం సద్వరద చరణాగ్రేఽర్పితమయే
ముఖం దీపేనేందుప్రభవరజసా దేవ కలయే |
ఇమౌ పాణీ వాణీపతినుత సకర్పూరరజసా
విశోధ్యాగ్రే దత్తం సలిలమిదమాచామ నృహరే || ౫ ||

సదా మృష్టాన్నం షడ్రసవదఖిలవ్యంజనయుతం
సువర్ణామత్రే గోఘృతచషకయుక్తే స్థితమిదమ్ |
యశోదాసూనో తత్పరమదయయాఽశా ససఖిభిః
ప్రసాదం వాంఛద్భిః సహ తదను నీరం పిబ విభో || ౬ ||

సచంద్రం తాంబూలం ముఖరుచికరం భక్షయ హరే
ఫలం స్వాదు ప్రీత్యా పరిమళవదాస్వాదయ చిరమ్ |
సపర్యాపర్యాప్త్యై కనకమణిజాతం స్థితమిదం
ప్రదీపైరారార్తిం జలధితనయాశ్లిష్ట రుచయే || ౭ ||

విజాతీయైః పుష్పైరతిసురభిభిర్బిల్వతులసీ
యుతైశ్చేమం పుష్పాంజలిమజిత తే మూర్ధ్ని నిదధే |
తవ ప్రాదక్షిణ్యక్రమణమఘవిధ్వంసి రచితం
చతుర్వారం విష్ణో జనిపథగతిశ్రాంత విదుషామ్ || ౮ ||

నమస్కారోఽష్టాంగః సకలదురితధ్వంసనపటుః
కృతం నృత్యం గీతం స్తుతిరపి రమాకాంత త ఇదమ్ |
తవ ప్రీత్యై భూయాదహమపి చ దాసస్తవ విభో
కృతం ఛిద్రం పూర్ణం కురు కురు నమస్తేఽస్తు భగవన్ || ౯ ||

సదా సేవ్యః కృష్ణః సజలఘననీలః కరతలే
దధానో దధ్యన్నం తదను నవనీతం మురళికమ్ |
కదాచిత్కాంతానాం కుచకలశపత్రాళిరచనా
సమాసక్తః స్నిగ్ధైః సహ శిశువిహారం విరచయన్ || ౧౦ ||

మణికర్ణేచ్ఛయా జాతమిదం మానసపూజనం |
యః కుర్వీతోషసి ప్రాజ్ఞస్తస్య కృష్ణః ప్రసీదతి ||

ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితా భగవన్మానసపూజా |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Bhagavan manasa pooja – భగవన్మానసపూజా

  1. ఈ స్తోత్రానికి తాత్పర్యము కూడా ఉంటే,మరింత అర్థం చేసుకుని,మరింత అనుభూతి చెందుతూ భగవంతుని ప్రార్థించేందుకు వీలు కలుగుతుంది.దయచేసి గమనించ గలరు.అలాగే మీ application లో కూడా ప్రతి స్తోత్రానికీ అర్థం,మరియూ ఆడియో కూడా జతచేయండి.మరింత సౌలభ్యంగా ఉంటుంది‌. మీ mobile app నేను ౘాలా సంవత్సరాలుగా వాడుతున్నాను.నాకు స్తోత్రనిధి అభిమాన application.

స్పందించండి

error: Not allowed