Sri Kalika Argala Stotram – శ్రీ కాళికా అర్గళ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీ కాళికార్గళ స్తోత్రస్య భైరవ ఋషిరనుష్టుప్ ఛందః శ్రీకాళికా దేవతా మమ సర్వసిద్ధిసాధనే వినియోగః |

ఓం నమస్తే కాళికే దేవి ఆద్యబీజత్రయ ప్రియే |
వశమానయ మే నిత్యం సర్వేషాం ప్రాణినాం సదా || ౧ ||

కూర్చయుగ్మం లలాటే చ స్థాతు మే శవవాహినా |
సర్వసౌభాగ్యసిద్ధిం చ దేహి దక్షిణ కాళికే || ౨ ||

భువనేశ్వరి బీజయుగ్మం భ్రూయుగే ముండమాలినీ |
కందర్పరూపం మే దేహి మహాకాలస్య గేహిని || ౩ ||

దక్షిణే కాళికే నిత్యే పితృకాననవాసిని |
నేత్రయుగ్మం చ మే దేహి జ్యోతిరాలేపనం మహత్ || ౪ ||

శ్రవణే చ పునర్లజ్జాబీజయుగ్మం మనోహరమ్ |
మహాశ్రుతిధరత్వం చ మే దేహి ముక్త కుంతలే || ౫ ||

హ్రీం హ్రీం బీజద్వయం దేవి పాతు నాసాపుటే మమ |
దేహి నానావిధి మహ్యం సుగంధిం త్వం దిగంబరే || ౬ ||

పునస్త్రిబీజప్రథమం దంతోష్ఠరసనాదికమ్ |
గద్యపద్యమయీం వాజీం కావ్యశాస్త్రాద్యలంకృతామ్ || ౭ ||

అష్టాదశపురాణానాం స్మృతీనాం ఘోరచండికే |
కవితా సిద్ధిలహరీం మమ జిహ్వాం నివేశయ || ౮ ||

వహ్నిజాయా మహాదేవి ఘంటికాయాం స్థిరా భవ |
దేహి మే పరమేశాని బుద్ధిసిద్ధిరసాయకమ్ || ౯ ||

తుర్యాక్షరీ చిత్స్వరూపా కాళికా మంత్రసిద్ధిదా |
సా చ తిష్ఠతు హృత్పద్మే హృదయానందరూపిణీ || ౧౦ ||

షడక్షరీ మహాకాళీ చండకాళీ శుచిస్మితా |
రక్తాసినీ ఘోరదంష్ట్రా భుజయుగ్మే సదాఽవతు || ౧౧ ||

సప్తాక్షరీ మహాకాళీ మహాకాలరతోద్యతా |
స్తనయుగ్మే సూర్యకర్ణో నరముండసుకుంతలా || ౧౨ ||

తిష్ఠ స్వజఠరే దేవి అష్టాక్షరీ శుభప్రదా |
పుత్రపౌత్రకలత్రాది సుహృన్మిత్రాణి దేహి మే || ౧౩ ||

దశాక్షరీ మహాకాళీ మహాకాలప్రియా సదా |
నాభౌ తిష్ఠతు కల్యాణీ శ్మశానాలయవాసినీ || ౧౪ ||

చతుర్దశార్ణవా యా చ జయకాళీ సులోచనా |
లింగమధ్యే చ తిష్ఠస్వ రేతస్వినీ మమాంగకే || ౧౫ ||

గుహ్యమధ్యే గుహ్యకాళీ మమ తిష్ఠ కులాంగనే |
సర్వాంగే భద్రకాళీ చ తిష్ఠ మే పరమాత్మికే || ౧౬ ||

కాళి పాదయుగే తిష్ఠ మమ సర్వముఖే శివే |
కపాలినీ చ యా శక్తిః ఖడ్గముండధరా శివా || ౧౭ ||

పాదద్వయాంగుళిష్వంగే తిష్ఠ స్వపాపనాశిని |
కుల్లాదేవీ ముక్తకేశీ రోమకూపేషు వై మమ || ౧౮ ||

తిష్ఠతు ఉత్తమాంగే చ కురుకుల్లా మహేశ్వరీ |
విరోధినీ విరోధే చ మమ తిష్ఠతు శంకరీ || ౧౯ ||

విప్రచిత్తే మహేశాని ముండధారిణి తిష్ఠ మామ్ |
మార్గే దుర్మార్గగమనే ఉగ్రా తిష్ఠతు సర్వదా || ౨౦ ||

ప్రభాదిక్షు విదిక్షు మామ్ దీప్తాం దీప్తం కరోతు మామ్ |
నీలాశక్తిశ్చ పాతాళే ఘనా చాకాశమండలే || ౨౧ ||

పాతు శక్తిర్బలాకా మే భువం మే భువనేశ్వరీ |
మాత్రా మమ కులే పాతు ముద్రా తిష్ఠతు మందిరే || ౨౨ ||

మితా మే యోగినీ యా చ తథా మిత్రకులప్రదా |
సా మే తిష్ఠతు దేవేశి పృథివ్యాం దైత్యదారిణీ || ౨౩ ||

బ్రాహ్మీ బ్రహ్మకులే తిష్ఠ మమ సర్వార్థదాయినీ |
నారాయణీ విష్ణుమాయా మోక్షద్వారే చ తిష్ఠ మే || ౨౪ ||

మాహేశ్వరీ వృషారూఢా కాశికాపురవాసినీ |
శివతాం దేహి చాముండే పుత్రపౌత్రాది చానఘే || ౨౫ ||

కౌమారీ చ కుమారాణాం రక్షార్థం తిష్ఠ మే సదా |
అపరాజితా విశ్వరూపా జయే తిష్ఠ స్వభావినీ || ౨౬ ||

వారాహీ వేదరూపా చ సామవేదపరాయణా |
నారసింహీ నృసింహస్య వక్షఃస్థలనివాసినీ || ౨౭ ||

సా మే తిష్ఠతు దేవేశి పృథివ్యాం దైత్యదారిణీ |
సర్వేషాం స్థావరాదీనాం జంగమానాం సురేశ్వరీ || ౨౮ ||

స్వేదజోద్భిజాండజానాం చరాణాం చ భయాదికమ్ |
వినాశ్యాప్యభిమతిం చ దేహి దక్షిణ కాళికే || ౨౯ ||

య ఇదం చార్గళం దేవి యః పఠేత్కాళికార్చనే |
సర్వసిద్ధిమవాప్నోతి ఖేచరో జాయతే తు సః || ౩౦ ||

ఇతి శ్రీ కాళీ అర్గళ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కాళికా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed