Sri Dharma Sastha Panchakam – శ్రీ ధర్మశాస్తా పంచకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

పాదారవిందభక్తలోకపాలనైకలోలుపం
సదారపార్శ్వమాత్మజాదిమోదకం సురాధిపమ్ |
ఉదారమాదినాథభూతనాథమద్భుతాత్మవైభవం
సదా రవీందుకుండలం నమామి భాగ్యసంభవమ్ || ౧ ||

కృపాకటాక్షవీక్షణం విభూతివేత్రభూషణం
సుపావనం సనాతనాదిసత్యధర్మపోషణమ్ |
అపారశక్తియుక్తమాత్మలక్షణం సులక్షణం
ప్రభామనోహరం హరీశభాగ్యసంభవం భజే || ౨ ||

మృగాసనం వరాసనం శరాసనం మహౌజసం
జగద్ధితం సమస్తభక్తచిత్తరంగసంస్థితమ్ |
నగాధిరాజరాజయోగపీఠమధ్యవర్తినం
మృగాంకశేఖరం హరీశభాగ్యసంభవం భజే || ౩ ||

సమస్తలోకచింతితప్రదం సదా సుఖప్రదం
సముత్థితాపదంధకారకృంతనం ప్రభాకరమ్ |
అమర్త్యనృత్తగీతవాద్యలాలసం మదాలసం
నమస్కరోమి భూతనాథమాదిధర్మపాలకమ్ || ౪ ||

చరాచరాంతరస్థిత ప్రభామనోహర ప్రభో
సురాసురార్చితాంఘ్రిపాదపద్మ భూతనాయక |
విరాజమానవక్త్ర భక్తమిత్ర వేత్రశోభిత
హరీశభాగ్యజాత సాధుపారిజాత పాహి మామ్ || ౫ ||

ఇతి శ్రీ ధర్మశాస్తా పంచకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed