Sri Ayyappa Stotram – శ్రీ అయ్యప్ప స్తోత్రం


అరుణోదయసంకాశం నీలకుండలధారణం |
నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనమ్ || ౧ ||

చాపబాణం వామహస్తే రౌప్యవీత్రం చ దక్షిణే | [*చిన్ముద్రాం దక్షిణకరే*]
విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనమ్ || ౨ ||

వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణం |
వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనమ్ || ౩ ||

కింకిణ్యోడ్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననం |
కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనమ్ || ౪ ||

భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితం |
మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనమ్ || ౫ ||

ఇతి శ్రీ అయ్యప్ప స్తోత్రం |


మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed