Shani Badha Vimochana Sabareeswara Ashtakam – శ్రీ శబరీశ్వరాష్టకం (శనిబాధా విమోచన)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శనిబాధావినాశాయ ఘోరసంతాపహారిణే |
కాననాలయవాసాయ భూతనాథాయ తే నమః || ౧ ||

దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ |
క్షిప్రం నాశయ హే దేవా శనిబాధావినాశక || ౨ ||

భూతబాధా మహాదుఃఖ మధ్యవర్తినమీశ మామ్ |
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖవినాశక || ౩ ||

అవాచ్యాని మహాదుఃఖాన్యమేయాని నిరంతరమ్ |
సంభవంతి దురంతాని తాని నాశయ మే ప్రభో || ౪ ||

మాయామోహాన్యనంతాని సర్వాణి కరుణాకర |
దూరీకురు సదా భక్తహృదయానందదాయక || ౫ ||

అనేకజన్మసంభూతాన్ తాపపాపాన్ గుహేశ్వర |
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత సంతతే || ౬ ||

ఉన్మత్తోద్భూతసంతాపాఽగాధకూపాః మహేశ్వర |
హస్తావలంబం దత్త్వా మాం రక్ష రక్ష శనైశ్చర || ౭ ||

దేహి మే బుద్ధివైశిష్ట్యం దేహి మే నిత్యయౌవనమ్ |
దేహి మే పరమానందం దేవ దేవ జగత్పతే || ౮ ||

ఇతి శనిబాధా విమోచన శ్రీ శబరీశ్వరాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed