Parashurama Kruta Kali Stotram – శ్రీ మహాకాళీ స్తోత్రం (పరశురామ కృతం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

పరశురామ ఉవాచ |
నమః శంకరకాంతాయై సారాయై తే నమో నమః |
నమో దుర్గతినాశిన్యై మాయాయై తే నమో నమః || ౧ ||

నమో నమో జగద్ధాత్ర్యై జగత్కర్త్ర్యై నమో నమః |
నమోఽస్తు తే జగన్మాత్రే కారణాయై నమో నమః || ౨ ||

ప్రసీద జగతాం మాతః సృష్టిసంహారకారిణి |
త్వత్పాదౌ శరణం యామి ప్రతిజ్ఞాం సార్థికాం కురు || ౩ ||

త్వయి మే విముఖాయాం చ కో మాం రక్షితుమీశ్వరః |
త్వం ప్రసన్నా భవ శుభే మాం భక్తం భక్తవత్సలే || ౪ ||

యుష్మాభిః శివలోకే చ మహ్యం దత్తో వరః పురా |
తం వరం సఫలం కర్తుం త్వమర్హసి వరాననే || ౫ ||

రేణుకేయస్తవం శ్రుత్వా ప్రసన్నాఽభవదంబికా |
మా భైరిత్యేవముక్త్వా తు తత్రైవాంతరధీయత || ౬ ||

ఏతద్ భృగుకృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
మహాభయాత్సముత్తీర్ణః స భవేదేవ లీలయా || ౭ ||

స పూజితశ్చ త్రైలోక్యే తత్రైవ విజయీ భవేత్ |
జ్ఞానిశ్రేష్ఠో భవేచ్చైవ వైరిపక్షవిమర్దకః || ౮ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే గణేశఖండే షట్త్రింశోఽధ్యాయే శ్రీపరశురామకృత మహామాయా స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కాళికా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed