| శ్రీ క్రోధి నామ సంవత్సరం (2024-2025) | ||
|---|---|---|
| 1. చైత్రము | 5. శ్రావణము
|
9. మార్గశిరము |
శ్రావణ మాసము
పౌర్ణమి ముందు శుక్రవారం – 16 ఆగస్ట్ 2024 : వరలక్ష్మీ వ్రతం
శ్రీ వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం
శు.పంచమి – 9 ఆగస్ట్ (శుక్ర) : గరుడ పంచమి, నాగ పంచమి
నాగదేవత స్తోత్రాలు చూ. >>
శు.ఏకాదశి – 15 ఆగస్ట్ (గురు) : పుత్రదా ఏకాదశి, దధి వ్రతారంభం
శు.ద్వాదశి – 16 ఆగస్ట్ (శుక్ర) : దామోదర ద్వాదశి
శు.త్రయోదశి – 17 ఆగస్ట్ (శని) : ప్రదోష వ్రతం
పూర్ణిమ – 19 ఆగస్ట్ (సోమ) : శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, శ్రీ వైఖానస జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి, బలరామ జయంతి
బ.విదియ – 21 ఆగస్ట్ (బుధ) : శ్రీ రాఘవేంద్ర ఆరాధన
శ్రీ రాఘవేంద్ర స్తోత్రాలు చూ. >>
బ.చవితి – 22 ఆగస్ట్ (గురు) : సంకష్టహర చతుర్థి
సంకటనాశన గణేశ స్తోత్రం (దేవ కృతం)
శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం
బ.పంచమి – 24 ఆగస్ట్ (శని) : రక్షా పంచమి
బ.అష్టమి – 26 ఆగస్ట్ (సోమ) : శ్రీ కృష్ణ జన్మాష్టమి
శ్రీ కృష్ణ స్తోత్రాలు చూ. >>
బ.ఏకాదశి – 29 ఆగస్ట్ (గురు) : అజా ఏకాదశి
బ.త్రయోదశి – 1 సెప్టెంబర్ (ఆది) : మాస శివరాత్రి
అమావాస్య – 2 సెప్టెంబర్ (సోమ) : పోలాల అమావాస్య
శ్రీ మంగళగౌరీ అష్టోత్తరశతనామావళిః
| మాసము ఎంచుకోండి | ||
|---|---|---|
| 1. చైత్రము | 5. శ్రావణము | 9. మార్గశిరము |
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

