Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
భీష్మ ఉవాచ |
విశ్వావసుర్విశ్వమూర్తిర్విశ్వేశో
విష్వక్సేనో విశ్వకర్మా వశీ చ |
విశ్వేశ్వరో వాసుదేవోఽసి తస్మా-
-ద్యోగాత్మానం దైవతం త్వాముపైమి || ౧ ||
జయ విశ్వ మహాదేవ జయ లోకహితేరత |
జయ యోగీశ్వర విభో జయ యోగపరావర || ౨ ||
పద్మగర్భ విశాలాక్ష జయ లోకేశ్వరేశ్వర |
భూతభవ్యభవన్నాథ జయ సౌమ్యాత్మజాత్మజ || ౩ ||
అసంఖ్యేయగుణాధార జయ సర్వపరాయణ |
నారాయణ సుదుష్పార జయ శార్ఙ్గధనుర్ధర || ౪ ||
జయ సర్వగుణోపేత విశ్వమూర్తే నిరామయ |
విశ్వేశ్వర మహాబాహో జయ లోకార్థతత్పర || ౫ ||
మహోరగవరాహాద్య హరికేశ విభో జయ |
హరివాస దిశామీశ విశ్వావాసామితావ్యయ || ౬ ||
వ్యక్తావ్యక్తామితస్థాన నియతేంద్రియ సత్క్రియ |
అసంఖ్యేయాత్మభావజ్ఞ జయ గంభీరకామద || ౭ ||
అనంతవిదిత బ్రహ్మన్ నిత్యభూతవిభావన |
కృతకార్య కృతప్రజ్ఞ ధర్మజ్ఞ విజయావహ || ౮ ||
గుహ్యాత్మన్ సర్వయోగాత్మన్ స్ఫుట సంభూత సంభవ |
భూతాద్య లోకతత్త్వేశ జయ భూతవిభావన || ౯ ||
ఆత్మయోనే మహాభాగ కల్పసంక్షేపతత్పర |
ఉద్భావనమనోభావ జయ బ్రహ్మజనప్రియ || ౧౦ ||
నిసర్గసర్గనిరత కామేశ పరమేశ్వర |
అమృతోద్భవ సద్భావ ముక్తాత్మన్ విజయప్రద || ౧౧ ||
ప్రజాపతిపతే దేవ పద్మనాభ మహాబల |
ఆత్మభూత మహాభూత సత్వాత్మన్ జయ సర్వదా || ౧౨ ||
పాదౌ తవ ధరా దేవీ దిశో బాహు దివం శిరః |
మూర్తిస్తేఽహం సురాః కాయశ్చంద్రాదిత్యౌ చ చక్షుషీ || ౧౩ ||
బలం తపశ్చ సత్యం చ కర్మ ధర్మాత్మజం తవ |
తేజోఽగ్నిః పవనః శ్వాస ఆపస్తే స్వేదసంభవాః || ౧౪ ||
అశ్వినౌ శ్రవణౌ నిత్యం దేవీ జిహ్వా సరస్వతీ |
వేదాః సంస్కారనిష్ఠా హి త్వయీదం జగదాశ్రితమ్ || ౧౫ ||
న సంఖ్యా న పరీమాణం న తేజో న పరాక్రమమ్ |
న బలం యోగయోగీశ జానీమస్తే న సంభవమ్ || ౧౬ ||
త్వద్భక్తినిరతా దేవ నియమైస్త్వాం సమాశ్రితాః |
అర్చయామః సదా విష్ణో పరమేశం మహేశ్వరమ్ || ౧౭ ||
ఋషయో దేవగంధర్వా యక్షరాక్షసపన్నగాః |
పిశాచా మానుషాశ్చైవ మృగపక్షిసరీసృపాః || ౧౮ ||
ఏవమాది మయా సృష్టం పృథివ్యాం త్వత్ప్రసాదజమ్ |
పద్మనాభ విశాలాక్ష కృష్ణ దుఃఖప్రణాశన || ౧౯ ||
త్వం గతిః సర్వభూతానాం త్వం నేతా త్వం జగద్గురుః |
త్వత్ప్రసాదేన దేవేశ సుఖినో విబుధాః సదా || ౨౦ ||
పృథివీ నిర్భయా దేవ త్వత్ప్రసాదాత్సదాఽభవత్ |
తస్మాద్భవ విశాలాక్ష యదువంశవివర్ధనః || ౨౧ ||
ధర్మసంస్థాపనార్థాయ దైత్యానాం చ వధాయ చ |
జగతో ధారణార్థాయ విజ్ఞాప్యం కురు మే ప్రభో || ౨౨ ||
యత్తత్పరమకం గుహ్యం త్వత్ప్రసాదాదిదం విభో |
వాసుదేవ తదేతత్తే మయోద్గీతం యథాతథమ్ || ౨౩ ||
సృష్ట్వా సంకర్షణం దేవం స్వయమాత్మానమాత్మనా |
కృష్ణ త్వమాత్మనో సాక్షీ ప్రద్యుమ్నం చాత్మసంభవమ్ || ౨౪ ||
ప్రద్యుమ్నాదనిరుద్ధం త్వం యం విదుర్విష్ణుమవ్యయమ్ |
అనిరుద్ధోఽసృజన్మాం వై బ్రహ్మాణం లోకధారిణమ్ || ౨౫ ||
వాసుదేవమయః సోఽహం త్వయైవాస్మి వినిర్మితః |
[*తస్మాద్యాచామి లోకేశ చతురాత్మానమాత్మనా|*]
విభజ్య భాగశోఽఽత్మానం వ్రజ మానుషతాం విభో || ౨౬ ||
తత్రాసురవధం కృత్వా సర్వలోకసుఖాయ వై |
ధర్మం ప్రాప్య యశః ప్రాప్య యోగం ప్రాప్స్యసి తత్త్వతః || ౨౭ ||
త్వాం హి బ్రహ్మర్షయో లోకే దేవాశ్చామితవిక్రమ |
తైస్తైర్హి నామభిర్యుక్తా గాయంతి పరమాత్మకమ్ || ౨౮ ||
స్థితాశ్చ సర్వే త్వయి భూతసంఘాః
కృత్వాశ్రయం త్వాం వరదం సుబాహో |
అనాదిమధ్యాంతమపారయోగం
లోకస్య సేతుం ప్రవదంతి విప్రాః || ౨౯ ||
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి పంచషష్టితమోఽధ్యాయే వాసుదేవ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.