Sri Manasa Devi Ashtottara Shatanamavali – శ్రీ మానసాదేవీ అష్టోత్తరశతనామావళిః


ఓం మానసాదేవ్యై నమః |
ఓం పరాశక్త్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం కశ్యపమానసపుత్రికాయై నమః |
ఓం నిరంతరధ్యాననిష్ఠాయై నమః |
ఓం ఏకాగ్రచిత్తాయై నమః |
ఓం తాపస్యై నమః |
ఓం శ్రీకర్యై నమః |
ఓం శ్రీకృష్ణధ్యాననిరతాయై నమః | ౯

ఓం శ్రీకృష్ణసేవితాయై నమః |
ఓం త్రిలోకపూజితాయై నమః |
ఓం సర్పమంత్రాధిష్ఠాత్ర్యై నమః |
ఓం సర్పదర్పవినాశిన్యై నమః |
ఓం సర్పగర్వవిమర్దిన్యై నమః |
ఓం సర్పదోషనివారిణ్యై నమః |
ఓం కాలసర్పదోషనివారిణ్యై నమః |
ఓం సర్పహత్యాదోషహరిణ్యై నమః |
ఓం సర్పబంధనవిచ్ఛిన్నదోషనివారిణ్యై నమః | ౧౮

ఓం సర్పశాపవిమోచన్యై నమః |
ఓం వల్మీకవిచ్ఛిన్నదోషప్రశమన్యై నమః |
ఓం శివధ్యానతపోనిష్ఠాయై నమః |
ఓం శివభక్తపరాయణాయై నమః |
ఓం శివసాక్షాత్కారసంకల్పాయై నమః |
ఓం సిద్ధయోగిన్యై నమః |
ఓం శివసాక్షాత్కారసిద్ధిదాయై నమః |
ఓం శివపూజతత్పరాయై నమః |
ఓం ఈశ్వరసేవితాయై నమః | ౨౭

ఓం శంకరారాధ్యదేవ్యై నమః |
ఓం జరత్కారుప్రియాయై నమః |
ఓం జరత్కారుపత్న్యై నమః |
ఓం జరత్కారువామాంకనిలయాయై నమః |
ఓం జగదీశ్వర్యై నమః |
ఓం ఆస్తీకమాత్రే నమః |
ఓం తక్షక‍ఇంద్రారాధ్యాదేవ్యై నమః |
ఓం జనమేజయ సర్పయాగవిధ్వంసిన్యై నమః |
ఓం తక్షక‍ఇంద్రప్రాణరక్షిణ్యై నమః | ౩౬

ఓం దేవేంద్రాదిసేవితాయై నమః |
ఓం నాగలోకప్రవేశిన్యై నమః |
ఓం నాగలోకరక్షిణ్యై నమః |
ఓం నాగస్వరప్రియాయై నమః |
ఓం నాగేశ్వర్యై నమః |
ఓం నవనాగసేవితాయై నమః |
ఓం నవనాగధారిణ్యై నమః |
ఓం సర్పకిరీటశోభితాయై నమః |
ఓం నాగయజ్ఞోపవీతిన్యై నమః | ౪౫

ఓం నాగాభరణధారిణ్యై నమః |
ఓం విశ్వమాత్రే నమః |
ఓం ద్వాదశవిధకాలసర్పదోషనివారిణ్యై నమః |
ఓం నాగమల్లిపుష్పారాధ్యాయై నమః |
ఓం పరిమళపుష్పమాలికాధారిణ్యై నమః |
ఓం జాజీచంపకమల్లికాకుసుమప్రియాయై నమః |
ఓం క్షీరాభిషేకప్రియాయై నమః |
ఓం క్షీరప్రియాయై నమః |
ఓం క్షీరాన్నప్రీతమానసాయై నమః | ౫౪

ఓం పరమపావన్యై నమః |
ఓం పంచమ్యై నమః |
ఓం పంచభూతేశ్యై నమః |
ఓం పంచోపచారపూజాప్రియాయై నమః |
ఓం నాగపంచమీపూజాఫలప్రదాయిన్యై నమః |
ఓం పంచమీతిథిపూజాప్రియాయై నమః |
ఓం హంసవాహిన్యై నమః |
ఓం అభయప్రదాయిన్యై నమః |
ఓం కమలహస్తాయై నమః | ౬౩

ఓం పద్మపీఠవాసిన్యై నమః |
ఓం పద్మమాలాధరాయై నమః |
ఓం పద్మిన్యై నమః |
ఓం పద్మనేత్రాయై నమః |
ఓం మీనాక్ష్యై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం త్రినేత్రాయై నమః |
ఓం బ్రహ్మకుండక్షేత్రనివాసిన్యై నమః | ౭౨

ఓం బ్రహ్మకుండక్షేత్రపాలిన్యై నమః |
ఓం బ్రహ్మకుండగోదావరి స్నానసంతుష్టాయై నమః |
ఓం వల్మీకపూజాసంతుష్టాయై నమః |
ఓం వల్మీకదేవాలయనివాసిన్యై నమః |
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః |
ఓం భవబంధవిమోచన్యై నమః |
ఓం కుటుంబకలహనివారిణ్యై నమః |
ఓం కుటుంబసౌఖ్యప్రదాయిన్యై నమః |
ఓం సంపూర్ణారోగ్య ఆయ్యుష్యప్రదాయిన్యై నమః | ౮౧

ఓం బాలారిష్టదోషనివారిణ్యై నమః |
ఓం సత్సంతానప్రదాయిన్యై నమః |
ఓం సమస్తదుఖదారిద్య కష్టనష్టప్రశమన్యై నమః |
ఓం శాంతిహోమప్రియాయై నమః |
ఓం యజ్ఞప్రియాయై నమః |
ఓం నవగ్రహదోషప్రశమన్యై నమః |
ఓం శాంత్యై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం శత్రుసంహారిణ్యై నమః | ౯౦

ఓం హరిద్రాకుంకుమార్చనప్రియాయై నమః |
ఓం అపమృత్యునివారిణ్యై నమః |
ఓం మంత్రయంత్రతంత్రారాధ్యాయై నమః |
ఓం సుందరాంగ్యై నమః |
ఓం హ్రీంకారిణ్యై నమః |
ఓం శ్రీం బీజనిలయాయై నమః |
ఓం క్లీం‍కారబీజసర్వస్వాయై నమః |
ఓం ఐం బీజశక్త్యై నమః |
ఓం యోగమాయాయై నమః | ౯౯

ఓం కుండలిన్యై నమః |
ఓం షట్చక్రభేదిన్యై నమః |
ఓం మోక్షప్రదాయిన్యై నమః |
ఓం ధనుంజయ గురునిలయవాసిన్యై నమః |
ఓం ధనుంజయ హృదయాంతరంగిణ్యై నమః |
ఓం ధనుంజయ సంరక్షిణ్యై నమః |
ఓం ధనుంజయారాధ్యాయై నమః |
ఓం ధనుంజయ వైభవకారిణ్యై నమః |
ఓం సర్వశుభంకర్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ మానసా దేవీ అష్టోత్తరశతనామావళిః |


మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed