Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీదేవ్యువాచ |
పురా ప్రతిశ్రుతం దేవ క్రీడాసక్తో యదా భవాన్ |
నామ్నాం శతం మహాకాళ్యాః కథయస్వ మయి ప్రభో || ౧ ||
శ్రీభైరవ ఉవాచ |
సాధు పృష్టం మహాదేవి అకథ్యం కథయామి తే |
న ప్రకాశ్యం వరారోహే స్వయోనిరివ సుందరి || ౨ ||
ప్రాణాధికప్రియతరా భవతీ మమ మోహినీ |
క్షణమాత్రం న జీవామి త్వాం వినా పరమేశ్వరి || ౩ ||
యథాదర్శేఽమలే బింబం ఘృతం దధ్యాదిసంయుతమ్ |
తథాహం జగతామాద్యే త్వయి సర్వత్ర గోచరః || ౪ ||
శృణు దేవి ప్రవక్ష్యామి జపాత్ సార్వజ్ఞదాయకమ్ |
సదాశివ ఋషిః ప్రోక్తోఽనుష్టుప్ ఛందశ్చ ఈరితః || ౫ ||
దేవతా భైరవో దేవి పురుషార్థచతుష్టయే |
వినియోగః ప్రయోక్తవ్యః సర్వకర్మఫలప్రదః || ౬ ||
అథ స్తోత్రమ్ |
మహాకాళీ జగద్ధాత్రీ జగన్మాతా జగన్మయీ |
జగదంబా జగత్సారా జగదానందకారిణీ || ౭ ||
జగద్విధ్వంసినీ గౌరీ దుఃఖదారిద్ర్యనాశినీ |
భైరవభావినీ భావానంతా సారస్వతప్రదా || ౮ ||
చతుర్వర్గప్రదా సాధ్వీ సర్వమంగళమంగళా |
భద్రకాళీ విశాలాక్షీ కామదాత్రీ కళాత్మికా || ౯ ||
నీలవాణీ మహాగౌరసర్వాంగా సుందరీ పరా |
సర్వసంపత్ప్రదా భీమనాదినీ వరవర్ణినీ || ౧౦ ||
వరారోహా శివారోహా మహిషాసురఘాతినీ |
శివపూజ్యా శివప్రీతా దానవేంద్రప్రపూజితా || ౧౧ ||
సర్వవిద్యామయీ శర్వసర్వాభీష్టఫలప్రదా |
కోమలాంగీ విధాత్రీ చ విధాతృవరదాయినీ || ౧౨ ||
పూర్ణేందువదనా నీలమేఘవర్ణా కపాలినీ |
కురుకుల్లా విప్రచిత్తా కాంతచిత్తా మదోన్మదా || ౧౩ ||
మత్తాంగీ మదనప్రీతా మదాఘూర్ణితలోచనా |
మదోత్తీర్ణా ఖర్పరాఽసినరముండవిలాసినీ || ౧౪ ||
నరముండస్రజా దేవీ ఖడ్గహస్తా భయానకా |
అట్టహాసయుతా పద్మా పద్మరాగోపశోభితా || ౧౫ ||
వరాఽభయప్రదా కాళీ కాలరాత్రిస్వరూపిణీ |
స్వధా స్వాహా వషట్కారా శరదిందుసమప్రభా || ౧౬ ||
శరత్జ్యోత్స్నా చ సంహ్లాదా విపరీతరతాతురా |
ముక్తకేశీ ఛిన్నజటా జటాజూటవిలాసినీ || ౧౭ ||
సర్పరాజయుతా భీమా సర్పరాజోపరిస్థితా |
శ్మశానస్థా మహానందిస్తుతా సందీప్తలోచనా || ౧౮ ||
శవాసనరతా నందా సిద్ధచారణసేవితా |
బలిదానప్రియా గర్భా భూర్భువఃస్వఃస్వరూపిణీ || ౧౯ ||
గాయత్రీ చైవ సావిత్రీ మహానీలసరస్వతీ |
లక్ష్మీర్లక్షణసంయుక్తా సర్వలక్షణలక్షితా || ౨౦ ||
వ్యాఘ్రచర్మావృతా మేధ్యా త్రివలీవలయాంచితా |
గంధర్వైః సంస్తుతా సా హి తథా చేందా మహాపరా || ౨౧ ||
పవిత్రా పరమా మాయా మహామాయా మహోదయా |
ఇతి తే కథితం దివ్యం శతం నామ్నాం మహేశ్వరి || ౨౨ ||
యః పఠేత్ ప్రాతరుత్థాయ స తు విద్యానిధిర్భవేత్ |
ఇహ లోకే సుఖం భుక్త్వా దేవీసాయుజ్యమాప్నుయాత్ || ౨౩ ||
తస్య వశ్యా భవంత్యేతే సిద్ధౌఘాః సచరాచరాః |
ఖేచరా భూచరాశ్చైవ తథా స్వర్గచరాశ్చ యే || ౨౪ ||
తే సర్వే వశమాయాంతి సాధకస్య హి నాన్యథా |
నామ్నాం వరం మహేశాని పరిత్యజ్య సహస్రకమ్ || ౨౫ ||
పఠితవ్యం శతం దేవి చతుర్వర్గఫలప్రదమ్ |
అజ్ఞాత్వా పరమేశాని నామ్నాం శతం మహేశ్వరి || ౨౬ ||
భజతే యో మహకాళీం సిద్ధిర్నాస్తి కలౌ యుగే |
ప్రపఠేత్ ప్రయతో భక్త్యా తస్య పుణ్యఫలం శృణు || ౨౭ ||
లక్షవర్షసహస్రస్య కాళీపూజాఫలం భవేత్ |
బహునా కిమిహోక్తేన వాంఛితార్థీ భవిష్యతి || ౨౮ ||
ఇతి శ్రీబృహన్నీలతంత్రే త్రయోవింశః పటలే భైరవపార్వతీసంవాదే శ్రీ మహాకాళీ శతనామ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.