Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
కైలాసశిఖరాసీనం శంకరం వరదం శివమ్ |
దేవీ పప్రచ్ఛ సర్వజ్ఞం దేవదేవం మహేశ్వరమ్ || ౧ ||
దేవ్యువాచ |
భగవన్ దేవదేవేశ దేవానాం మోక్షద ప్రభో |
ప్రబ్రూహి మే మహాభాగ గోప్యం యద్యపి చ ప్రభో || ౨ ||
శత్రూణాం యేన నాశః స్యాదాత్మనో రక్షణం భవేత్ |
పరమైశ్వర్యమతులం లభేద్యేన హి తద్వద || ౩ ||
భైరవ ఉవాచ |
వక్ష్యామి తే మహాదేవి సర్వధర్మహితాయ చ |
అద్భుతం కవచం దేవ్యాః సర్వరక్షాకరం నృణామ్ || ౪ ||
సర్వారిష్టప్రశమనం సర్వోపద్రవనాశనమ్ |
సుఖదం భోగదం చైవ వశ్యాకర్షణమద్భుతమ్ || ౫ ||
శత్రూణాం సంక్షయకరం సర్వవ్యాధినివారణమ్ |
దుఃఖినో జ్వరిణశ్చైవ స్వాభీష్టప్రహతాస్తథా |
భోగమోక్షప్రదం చైవ కాళికాకవచం పఠేత్ || ౬ ||
అస్య శ్రీకాళికాకవచస్య భైరవ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీకాళికా దేవతా మమ శత్రుసంహారార్థం జపే వినియోగః |
కరన్యాసః –
ఓం క్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం క్రీం తర్జనీభ్యాం నమః |
ఓం క్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం క్రైం అనామికాభ్యాం నమః |
ఓం క్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం క్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం క్రాం హృదయాయ నమః |
ఓం క్రీం శిరసే స్వాహా |
ఓం క్రూం శిఖాయై వషట్ |
ఓం క్రైం కవచాయ హుమ్ |
ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్రః అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ |
ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీమ్ |
చతుర్భుజాం లలజ్జిహ్వాం పూర్ణచంద్రనిభాననామ్ || ౭ ||
నీలోత్పలదళప్రఖ్యాం శత్రుసంఘవిదారిణీమ్ |
నరముండం తథా ఖడ్గం కమలం చ వరం తథా || ౮ ||
బిభ్రాణాం రక్తవసనాం దంష్ట్రయా ఘోరరూపిణీమ్ |
అట్టాట్టహాసనిరతాం సర్వదా చ దిగంబరామ్ || ౯ ||
శవాసనస్థితాం దేవీం ముండమాలావిభూషితామ్ |
ఇతి ధ్యాత్వా మహాదేవీం తతస్తు కవచం పఠేత్ || ౧౦ ||
అథ కవచమ్ |
ఓం | కాళికా ఘోరరూపాద్యా సర్వకామప్రదా శుభా |
సర్వదేవస్తుతా దేవీ శత్రునాశం కరోతు మే || ౧౧ ||
హ్రీం హ్రీం స్వరూపిణీం చైవ హ్రీం హ్రీం హూం రూపిణీం తథా |
హ్రీం హ్రీం క్షేం క్షేం స్వరూపా సా సదా శత్రూన్ విదారయేత్ || ౧౨ ||
శ్రీం హ్రీం ఐం రూపిణీ దేవీ భవబంధవిమోచినీ |
హూం రూపిణీ మహాకాళీ రక్షాస్మాన్ దేవి సర్వదా || ౧౩ ||
యథా శుంభో హతో దైత్యో నిశుంభశ్చ మహాసురః |
వైరినాశాయ వందే తాం కాళికాం శంకరప్రియామ్ || ౧౪ ||
బ్రాహ్మీ శైవీ వైష్ణవీ చ వారాహీ నారసింహికా |
కౌమార్యైంద్రీ చ చాముండా ఖాదయంతు మమ ద్విషః || ౧౫ ||
సురేశ్వరీ ఘోరరూపా చండముండవినాశినీ |
ముండమాలావృతాంగీ చ సర్వతః పాతు మాం సదా || ౧౬ ||
హ్రాం హ్రీం కాళికే ఘోరదంష్ట్రే రుధిరప్రియే రుధిరపూర్ణవక్త్రే రుధిరావృత్తితస్తని మమ శత్రూన్ ఖాదయ ఖాదయ హింస హింస మారయ మారయ భింధి భింధి ఛింధి ఛింధి ఉచ్చాటయ ఉచ్చాటయ ద్రావయ ద్రావయ శోషయ శోషయ స్వాహా | ఓం జయ జయ కిరి కిరి మర్దయ మర్దయ మోహయ మోహయ హర హర మమ రిపూన్ ధ్వంసయ ధ్వంసయ భక్షయ భక్షయ త్రోటయ త్రోటయ యాతుదానాని చాముండీ సర్వజనాన్ రాజ్ఞో రాజపురుషాన్ స్త్రియో వశాన్ కురు కురు తను తను ధాన్యం ధనమశ్వాశ్చ గజాంశ్చ రత్నాని దివ్యకామినీః పుత్రాన్ రాజ్యం ప్రియం దేహి దేహి యచ్ఛయ యచ్ఛయ క్షాం క్షీం క్షూం క్షైం క్షౌం క్షః స్వాహా || ౧౭ ||
ఇత్యేతత్ కవచం దివ్యం కథితం శంభునా పురా |
యే పఠంతి సదా తేషాం ధ్రువం నశ్యంతి శత్రవః || ౧౮ ||
ప్రళయః సర్వవ్యాధీనాం భవతీహ న సంశయః |
ధనహీనాః పుత్రహీనాః శత్రవస్తస్య సర్వదా || ౧౯ ||
సహస్రపఠనాత్ సిద్ధిః కవచస్య భవేత్తదా |
తతః కార్యాణి సిద్ధ్యంతి యథా శంకరభాషితమ్ || ౨౦ ||
శ్మశానాంగారమాదాయ చూర్ణీకృత్య ప్రయత్నతః |
పాదోదకేన స్పృష్ట్వా చ లిఖేల్లోహశలాకయా || ౨౧ ||
భూమౌ శత్రూన్ హీనరూపాన్ ఉత్తరాశిరసస్తథా |
హస్తం దత్త్వా తు హృదయే కవచం తు స్వయం పఠేత్ || ౨౨ ||
శత్రోః ప్రాణప్రతిష్ఠాం తు కుర్యాన్మంత్రేణ మంత్రవిత్ |
హన్యాదస్త్రప్రహారేణ శత్రుర్గచ్ఛేద్యమాలయమ్ || ౨౩ ||
జ్వలదంగారతాపేన భవంతి జ్వరిణోఽరయః |
ప్రోక్షణైర్వామపాదేన దరిద్రో భవతి ధ్రువమ్ || ౨౪ ||
వైరినాశకరం ప్రోక్తం కవచం వశ్యకారకమ్ |
పరమైశ్వర్యదం చైవ పుత్రపౌత్రాదివృద్ధిదమ్ || ౨౫ ||
ప్రభాతసమయే చైవ పూజాకాలే చ యత్నతః |
సాయంకాలే తథా పాఠాత్ సర్వసిద్ధిర్భవేద్ధ్రువమ్ || ౨౬ ||
శత్రురుచ్చాటనం యాతి దేశాచ్చ విచ్యుతో భవేత్ |
పశ్చాత్కింకరమాప్నోతి సత్యం సత్యం న సంశయః || ౨౭ ||
శత్రునాశకరం దేవి సర్వసంపత్ప్రదే శుభే |
సర్వదేవస్తుతే దేవి కాళికే త్వాం నమామ్యహమ్ || ౨౮ ||
ఇతి శ్రీరుద్రయామలే కాళికాకల్పే వైరినాశకరం నామ శ్రీ కాళికా కవచమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.