Sri Ayyappa Sharanu Gosha 1 – శ్రీ అయ్యప్ప శరణుఘోష – 1


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఓం శ్రీస్వామియే శరణం అయ్యప్ప |
హరిహరసుతనే |
ఆపద్బాంధవనే |
అనాథరక్షకనే |
అఖిలాండకోటిబ్రహ్మాండనాయకనే |
అన్నదానప్రభువే |
అయ్యప్పనే |
ఆరియంగావు అయ్యావే |
అచ్చన్ కోవిల్ అరసే |
కుళత్తు పుళై బాలకనే | ౧౦

ఎరుమేలి శాస్తావే |
వావర్ స్వామియే |
కన్నిమూల మహాగణపతియే |
నాగరాజావే |
మాలికాపురత్తు మంజమ్మ దేవి లోకమాతావే |
కరుప్పు స్వామియే |
సేవిప్పవర్కు ఆనందమూర్తియే |
కాశీవాసియే |
హరిద్వార్ నివాసియే |
శ్రీరంగపట్టణవాసియే | ౨౦

కరుప్పత్తూర్ వాసియే |
ద్వారపూడి ధర్మశాస్తావే |
సద్గురునాథనే |
విల్లాలి వీరనే |
వీరమణికంఠనే |
ధర్మశాస్తావే |
శరణుఘోషప్రియనే |
కాంతమలైవాసనే |
పొన్నంబలవాసనే |
పంపాశిశువే | ౩౦

పందళరాజకుమారనే |
వావరన్ తోళనే |
మోహినీసుతనే |
కన్‍కండదైవమే |
కలియుగవరదనే |
సర్వరోగనివారణ ధన్వంతరమూర్తియే |
మహిషిమర్దననే |
పూర్ణాపుష్కలనాథనే |
వన్‍పులివాహననే |
భక్తవత్సలనే | ౪౦

భూలోకనాథనే |
ఐందుమలైవాసనే |
శబరిగిరీశనే |
ఇరుముడిప్రియనే |
అభిషేకప్రియనే |
వేదప్పొరుళినే |
నిత్యబ్రహ్మచారియే |
సర్వమంగళదాయకనే |
వీరాధివీరనే |
ఓంకారప్పొరులే | ౫౦

ఆనందరూపనే |
భక్తచిత్తాధివాసనే |
ఆశ్రితవత్సలనే |
భూతగణాధిపతయే |
శక్తిరూపనే |
శాంతమూర్తియే |
పదునెట్టాం పడిక్కు అధిపతియే |
ఉత్తమపురుషనే |
ఋషికులరక్షకనే |
వేదప్రియనే | ౬౦

ఉత్తరానక్షత్రజాతకనే |
తపోధననే |
యెంగళ్ కులదైవమే |
జగన్మోహననే |
మోహనరూపనే |
మాధవసుతనే |
యదుకులవీరనే |
మామలైవాసనే |
షణ్ముఖసోదరనే |
వేదాంతరూపనే | ౭౦

శంకరసుతనే |
శతృసంహారిణే |
సద్గుణమూర్తియే |
పరాశక్తియే |
పరాత్పరనే |
పరంజ్యోతియే |
హోమప్రియనే |
గణపతి సోదరనే |
మహాశాస్తావే |
విష్ణుసుతనే | ౮౦

సకలకళావల్లభనే |
లోకరక్షకనే |
అమితగుణాకరనే |
అలంకారప్రియనే |
కన్నిమారైకార్పవనే |
భువనేశ్వరనే |
మాతాపితాగురుదైవమే |
స్వామియున్ పుంగావనయే |
అళుథానదియే |
అళుథామేడే | ౯౦

కల్లిడం కుండ్రే |
కరిమలై ఏట్రమే |
కరిమలై యెరక్కమే |
పెరియాన వట్టమే |
చెరియాన వట్టమే |
పంపా నదియే |
పంపయుళ్ విళక్కే |
నీలిమలై ఏట్రమే |
అప్పాచిమేడే |
శబరీ పీఠమే | ౧౦౦

శరంగుత్తియళే |
భస్మక్కుళమే |
పదునెట్టాం పడియే |
నెయ్యాభిషేకప్రియనే |
కర్పూరజ్యోతియే |
జ్యోతిస్వరూపనే |
మకరజ్యోతియే |
ఓం శ్రీహరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప | ౧౦౮ |
స్వామియే శరణం అయ్యప్ప ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed