Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| భరద్వాజాశ్రమాభిగమనమ్ ||
తే తు తస్మిన్ మహావృక్షౌషిత్వా రజనీం శివామ్ |
విమలేఽభ్యుదితే సూర్యే తస్మాద్దేశాత్ ప్రతస్థిరే || ౧ ||
యత్ర భాగీరథీం గంగాం యమునాఽభిప్రవర్తతే |
జగ్ముస్తం దేశముద్దిశ్య విగాహ్య సుమహద్వనమ్ || ౨ ||
తే భూమిభాగాన్ వివిధాన్ దేశాంశ్చాపి మనోరమాన్ |
అదృష్టపూర్వాన్ పశ్యన్తస్తత్ర తత్ర యశస్వినః || ౩ ||
యథాక్షేమేణ గచ్ఛన్ సః పశ్యంశ్చ వివిధాన్ ద్రుమాన్ |
నివృత్తమాత్రే దివసే రామః సౌమిత్రిమబ్రవీత్ || ౪ ||
ప్రయాగమభితః పశ్య సౌమిత్రే ధూమమున్నతమ్ |
అగ్నేర్భగవతః కేతుం మన్యే సన్నిహితః మునిః || ౫ ||
నూనం ప్రాప్తాస్మ సమ్భేదం గంగా యమునయోర్వయమ్ |
తథా హి శ్రూయతే శబ్దః వారిణో వారిఘట్టితః || ౬ ||
దారూణి పరిభిన్నాని వనజైః ఉపజీవిభిః |
భరద్వాజాశ్రమే చైతే దృశ్యంతే వివిధా ద్రుమాః || ౭ ||
ధన్వినౌ తౌ సుఖం గత్వా లంబమానే దివాకరే |
గంగాయమునయోః సంధౌ ప్రాపతుర్నిలయం మునేః || ౮ ||
రామస్త్వాశ్రమమాసాద్య త్రాసయన్ మృగపక్షిణః |
గత్వా ముహూర్తమధ్వానం భరద్వాజముపాగమత్ || ౯ ||
తతస్త్వాశ్రమమాసాద్య మునేర్దర్శనకాంక్షిణౌ |
సీతయాఽనుగతౌ వీరౌ దూరాదేవావతస్థతుః || ౧౦ ||
స ప్రవిశ్య మహాత్మానమృషిం శిష్యగణైర్వృతమ్ |
సంశితవ్రతమేకాగ్రం తపసా లబ్ధచక్షుషమ్ || ౧౧ ||
హుతాగ్నిహోత్రం దృష్ట్వైవ మహాభాగం కృతాంజలిః |
రామః సౌమిత్రిణా సార్ధం సీతయా చాభ్యవాదయత్ || ౧౨ ||
న్యవేదయత చాత్మానం తస్మై లక్ష్మణపూర్వజః |
పుత్రౌ దశరథస్యావాం భగవన్ రామలక్ష్మణౌ || ౧౩ ||
భార్యా మమేయం వైదెహీ కల్యాణీ జనకాత్మజా |
మాం చానుయాతా విజనం తపోవనమనిందితా || ౧౪ ||
పిత్రా ప్రవ్రాజ్యమానం మాం సౌమిత్రిరనుజః ప్రియః |
అయమన్వగమద్భ్రాతా వనమేవ దృఢ వ్రతః || ౧౫ ||
పిత్రా నియుక్తా భగవన్ ప్రవేక్ష్యామస్తపోవనమ్ |
ధర్మమేవ చరిష్యామస్తత్ర మూలఫలాశనాః || ౧౬ ||
తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః |
ఉపానయత ధర్మాత్మా గామర్ఘ్యముదకం తతః || ౧౭ ||
నానావిధానన్నరసాన్ వన్యమూలఫలాశ్రయాన్ |
తేభ్యో దదౌ తప్తతపాః వాసం చైవాభ్యకల్పయత్ || ౧౮ ||
మృగ పక్షిభిరాసీనః మునిభిశ్చ సమంతతః |
రామమాగతమభ్యర్చ్య స్వాగతేనాహ తం మునిః || ౧౯ ||
ప్రతిగృహ్య చ తామర్చాముపవిష్టం స రాఘవమ్ |
భరద్వాజోఽబ్రవీద్వాక్యం ధర్మయుక్తమిదం తదా || ౨౦ ||
చిరస్య ఖలు కాకుత్స్థ పశ్యామి త్వామిహాగతమ్ |
శ్రుతం తవ మయా చేదం వివాసనమకారణమ్ || ౨౧ ||
అవకాశో వివిక్తోఽయం మహానద్యోః సమాగమే |
పుణ్యశ్చ రమణీయశ్చ వసత్విహ భగాన్ సుఖమ్ || ౨౨ ||
ఎవముక్తస్తు వచనం భరద్వాజేన రాఘవః |
ప్రత్యువాచ శుభం వాక్యం రామః సర్వహితేరతః || ౨౩ ||
భగవన్నితాసన్నః పౌరజానపదో జనః |
సుదర్శమిహ మాం ప్రేక్ష్య మన్యేఽహమిమమాశ్రమమ్ || ౨౪ ||
ఆగమిష్యతి వైదెహీం మాం చాపి ప్రేక్షకో జనః |
అనేన కారణేనాహమిహ వాసం న రోచయే || ౨౫ ||
ఎకాన్తే పశ్య భగవన్నాశ్రమస్థానముత్తమమ్ |
రమేత యత్ర వైదేహీ సుఖార్హా జనకాత్మజా || ౨౬ ||
ఎతచ్ఛ్రుత్వా శుభం వాక్యం భరద్వాజో మహామునిః |
రాఘవస్య తతః వాక్యమర్థ గ్రాహకమబ్రవీత్ || ౨౭ ||
దశక్రోశైతస్తాత గిరిర్యస్మిన్నివత్స్యసి |
మహర్షిసేవితః పుణ్యః సర్వతః సుఖదర్శనః || ౨౮ ||
గోలాంగూలానుచరితః వానరర్క్షనిషేవితః |
చిత్ర కూటైతి ఖ్యాతః గంధమాదనసన్నిభః || ౨౯ ||
యావతా చిత్రకూటస్య నరః శృంగాణ్యవేక్షతే |
కళ్యాణాని సమాధత్తే న పాపే కురుతే మనః || ౩౦ ||
ఋషయస్తత్ర బహవః విహృత్య శరదాం శతమ్ |
తపసా దివమారూడాః కపాలశిరసా సహ || ౩౧ ||
ప్రవివిక్తమహం మన్యే తం వాసం భవతః సుఖమ్ |
ఇహ వా వనవాసాయ వస రామ మయా సహ || ౩౨ ||
స రామం సర్వ కామైస్తం భరద్వాజః ప్రియాతిథిమ్ |
సభార్యం సహ చ భ్రాత్రా ప్రతిజగ్రాహ ధర్మవిత్ || ౩౩ ||
తస్య ప్రయాగే రామస్య తం మహర్షిముపేయుషః |
ప్రపన్నా రజనీ పుణ్యా చిత్రాః కథయతః కథాః || ౩౪ ||
సీతాతృతీయః కాకుత్స్థః పరిశ్రాన్తః సుఖోచితః |
భరద్వాజాశ్రమే రమ్యే తాం రాత్రిమవసత్సుఖమ్ || ౩౫ ||
ప్రభాతాయాం రజన్యాం తు భరద్వాజముపాగమత్ |
ఉవాచ నరశార్దూలో మునిం జ్వలితతేజసమ్ || ౩౬ ||
శర్వరీం భవనన్న్ అద్య సత్య శీల తవాశ్రమె |
ఉషితాః స్మేహ వసతిమనుజానాతు నో భవాన్ || ౩౭ ||
రాత్ర్యాం తు తస్యాం వ్యుష్టాయాం భరద్వాజోఽబ్రవీదిదమ్ |
మధుమూలఫఽలోపేతం చిత్ర కూటం వ్రజేతి హ || ౩౮ ||
వాసమౌపయికం మన్యే తవ రామ మహాబల |
నానానగగణోపేతః కిన్నరోరగసేవితః || ౩౯ ||
మయూరనాదాభిరుతో గజరాజనిషేవితః |
గమ్యతాం భవతా శైలశ్చిత్రకూటః స విశ్రుతః || ౪౦ ||
పుణ్యశ్చ రమణీయశ్చ బహుమూలఫలాయుతః |
తత్ర కుంజరయూథాని మృగయూథాని చాభితః || ౪౧ ||
విచరన్తి వనాంతేఽస్మిన్ తాని ద్రక్ష్యసి రాఘవ |
సరిత్ప్రస్రవణప్రస్థాన్ దరీకందరనిర్దరాన్ |
చరతః సీతయా సార్ధం నందిష్యతి మనస్తవ || ౪౨ ||
ప్రహృష్టకోయష్టికకోకిల స్వనైః
వినాదితం తం వసుధాధరం శివమ్ |
మృగైశ్చ మత్తైః బహుభిశ్చ కుంజరైః
సురమ్యమాసాద్య సమావసాశ్రమమ్ || ౪౩ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃపంచాశః సర్గః || ౫౪ ||
అయోధ్యాకాండ పంచపంచాశః సర్గః (౫౫) >>
సంపూర్ణ వాల్మీకి రామాయణ అయోధ్యకాండ చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

