Mahanyasam 01 – Sankalpam, Prarthana – సంకల్పం, ప్రార్థన


సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ సకల విఘ్ననివృత్తి ద్వారా సర్వకార్య సిద్ధ్యర్థం మమ జ్వరాది సకల వ్యాధి నివారణార్థం మమ అపమృత్యు నివృత్త్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాఽభివృద్ధ్యర్థం, ధనధాన్య సమృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, సకల సన్మంగళాఽవాప్త్యర్థం మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరప్రీత్యర్థం మహాన్యాస పూర్వక ఏకాదశరుద్రాభిషేచనం కరిష్యే ||

ప్రార్థన
ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిగ్ం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ||

ప్ర ణో॑ దే॒వీ సర॑స్వతీ॒ వాజే॑భిర్వా॒జినీ॑వతీ |
ధీ॒నామ॑వి॒త్ర్య॑వతు || (ఋ.౬.౬౧.౪)
శ్రీ మహాసరస్వత్యై నమః ||

గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దే॒వో మహే॑శ్వరః |
గురుస్సా॒క్షాత్ పరం బ్రహ్మా తస్మై॑ శ్రీ॒ గురవే॑ నమః ||
శ్రీ॒ గు॒రు॒భ్యో నమ॒: | హ॒రి॒: ఓం |

ఓం నమో భగవతే॑ రుద్రా॒య |

Mahanyasam 02 – Panchaga Rudra Nyasa, Panchamukha Nyasa – పంచాంగ రుద్రన్యాసః, పంచముఖ న్యాసః >>


సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Mahanyasam 01 – Sankalpam, Prarthana – సంకల్పం, ప్రార్థన

స్పందించండి

error: Not allowed