Sri Lalitha Trisati Stotram Uttarapeetika – శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం – ఉత్తర పీఠికా (ఫలశృతిః)


హయగ్రీవ ఉవాచ |
ఇత్యేవం తే మయాఖ్యాతం దేవ్యా నామశతత్రయమ్ |
రహస్యాతిరహస్యత్వాద్గోపనీయం త్వయా మునే || ౧ ||

శివవర్ణాని నామాని శ్రీదేవ్యా కథితాని హి |
శక్త్యక్షరాణి నామాని కామేశకథితాని చ || ౨ ||

ఉభయాక్షరనామాని హ్యుభాభ్యాం కథితాని వై |
తదన్యైర్గ్రథితం స్తోత్రమేతస్య సదృశం కిము || ౩ ||

నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీప్రీతిదాయకమ్ |
లోకత్రయేఽపి కల్యాణం సంభవేన్నాత్ర సంశయః || ౪ ||

సూత ఉవాచ |
ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య
ప్రగలితకలుషోఽభూచ్చిత్తపర్యాప్తిమేత్య |
నిజగురుమథ నత్వా కుంభజన్మా తదుక్తం
పునరధికరహస్యం జ్ఞాతుమేవం జగాద || ౫ ||

అగస్త్య ఉవాచ |
అశ్వానన మహాభాగ రహస్యమపి మే వద |
శివవర్ణాని కాన్యత్ర శక్తివర్ణాని కాని హి || ౬ ||

ఉభయోరపి వర్ణాని కాని వా వద దేశిక |
ఇతి పృష్టః కుంభజేన హయగ్రీవోఽవదత్పునః || ౭ ||

హయగ్రీవ ఉవాచ |
తవ గోప్యం కిమస్తీహ సాక్షాదంబానుశాసనాత్ |
ఇదం త్వతిరహస్యం తే వక్ష్యామి శృణు కుంభజ || ౮ ||

ఏతద్విజ్ఞానమాత్రేణ శ్రీవిద్యా సిద్ధిదా భవేత్ |
కత్రయం హద్వయం చైవ శైవో భాగః ప్రకీర్తితః || ౯ ||

శక్త్యక్షరాణి శేషాణి హ్రీంకార ఉభయాత్మకః |
ఏవం విభాగమజ్ఞాత్వా యే విద్యాజపశాలినః || ౧౦ ||

న తేషాం సిద్ధిదా విద్యా కల్పకోటిశతైరపి |
చతుర్భిః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః || ౧౧ ||

నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః |
త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తథా || ౧౨ ||

చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ |
బిందుశ్చాష్టదలం పద్మం పద్మం షోడశపత్రకమ్ || ౧౩ ||

చతురశ్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్ |
త్రికోణే బైందవం శ్లిష్టం అష్టారేఽష్టదలాంబుజమ్ || ౧౪ ||

దశారయోః షోడశారం భూగృహం భువనాశ్రకే |
శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరమ్ || ౧౫ ||

అవినాభావసంబంధం యో జానాతి స చక్రవిత్ |
త్రికోణరూపిణీ శక్తిర్బిందురూపపరః శివః || ౧౬ ||

అవినాభావసంబంధం తస్మాద్బిందుత్రికోణయోః |
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యః సమర్చయేత్ || ౧౭ ||

న తత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి |
యే చ జానంతి లోకేఽస్మిన్ శ్రీవిద్యాచక్రవేదినః || ౧౮ ||

సామన్యవేదినః సర్వే విశేషజ్ఞోఽతిదుర్లభః |
స్వయంవిద్యావిశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్ || ౧౯ ||

తస్మై దేయం తతో గ్రాహ్యమశక్తస్తస్య దాపయేత్ |
అంధం తమః ప్రవిశంతి యేఽవిద్యాం సముపాసతే || ౨౦ ||

ఇతి శ్రుతిరపాహైతానవిద్యోపాసకాన్పునః |
విద్యాన్యోపాసకానేవ నిందత్యారుణికీ శ్రుతిః || ౨౧ ||

అశ్రుతా సశ్రుతాసశ్చ యజ్వానో యేఽప్యయజ్వనః |
స్వర్యంతో నాపేక్షంతే ఇంద్రమగ్నిం చ యే విదుః || ౨౨ ||

సికతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః |
అస్మాల్లోకాదముష్మాచ్చేత్యాహ చారణ్యకశ్రుతిః || ౨౩ ||

యస్య నో పశ్చిమం జన్మ యది వా శంకరః స్వయమ్ |
తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్పంచదశాక్షరీ || ౨౪ ||

ఇతి మంత్రేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే |
మోక్షైకహేతువిద్యా తు శ్రీవిద్యా నాత్ర సంశయః || ౨౫ ||

న శిల్పాదిజ్ఞానయుక్తే విద్వచ్ఛబ్ధః ప్రయుజ్యతే |
మోక్షైకహేతువిద్యా సా శ్రీవిద్యైవ న సంశయః || ౨౬ ||

తస్మాద్విద్యావిదేవాత్ర విద్వాన్విద్వానితీర్యతే |
స్వయం విద్యావిదే దద్యాత్ఖ్యాపయేత్తద్గుణాన్సుధీః || ౨౭ ||

స్వయంవిద్యారహస్యజ్ఞో విద్యామాహాత్మ్యవేద్యపి |
విద్యావిదం నార్చయేచ్చేత్కో వా తం పూజయేజ్జనః || ౨౮ ||

ప్రసంగాదిదముక్తం తే ప్రకృతం శృణు కుంభజ |
యః కీర్తయేత్సకృద్భక్త్యా దివ్యనామశతత్రయమ్ || ౨౯ ||

తస్య పుణ్యమహం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ |
రహస్యనామసాహస్రపాఠే యత్ఫలమీరితమ్ || ౩౦ ||

తత్ఫలం కోటిగుణితమేకనామజపాద్భవేత్ |
కామేశ్వరీకామేశాభ్యాం కృతం నామశతత్రయమ్ || ౩౧ ||

నాన్యేన తులయేదేతత్ స్తోత్రేణాన్యకృతేన చ |
శ్రియః పరంపరా యస్య భావి వా చోత్తరోత్తరమ్ || ౩౨ ||

తేనైవ లభ్యతే చైతత్పశ్చాచ్ఛ్రేయః పరీక్షయేత్ |
అస్యా నామ్నాం త్రిశత్యాస్తు మహిమా కేన వర్ణ్యతే || ౩౩ ||

యా స్వయం శివయోర్వక్త్రపద్మాభ్యాం పరినిఃసృతా |
నిత్యం షోడశసంఖ్యాకాన్విప్రానాదౌ తు భోజయేత్ || ౩౪ ||

అభ్యక్తాంస్తిలతైలేన స్నాతానుష్ణేన వారిణా |
అభ్యర్చ్య గంధపుష్పాద్యైః కామేశ్వర్యాదినామభిః || ౩౫ ||

సూపాపూపైః శర్కరాద్యైః పాయసైః ఫలసంయుతైః |
విద్యావిదో విశేషేణ భోజయేత్షోడశ ద్విజాన్ || ౩౬ ||

ఏవం నిత్యార్చనం కుర్యాదాదౌ బ్రాహ్మణభోజనమ్ |
త్రిశతీనామభిః పశ్చాద్బ్రాహ్మణాన్క్రమశోఽర్చయేత్ || ౩౭ ||

తైలాభ్యంగాదికం దత్వా విభవే సతి భక్తితః |
శుక్లప్రతిపదారభ్య పౌర్ణమాస్యవధి క్రమాత్ || ౩౮ ||

దివసే దివసే విప్రా భోజ్యా వింశతిసంఖ్యయా |
దశభిః పంచభిర్వాపి త్రిభిరేకేన వా దినైః || ౩౯ ||

త్రింశత్షష్టిః శతం విప్రాః సంభోజ్యాస్త్రిశతం క్రమాత్ |
ఏవం యః కురుతే భక్త్యా జన్మమధ్యే సకృన్నరః || ౪౦ ||

తస్యైవ సఫలం జన్మ ముక్తిస్తస్య కరే స్థిరా |
రహస్యనామసాహస్రభోజనేఽప్యేవమేవ హి || ౪౧ ||

ఆదౌ నిత్యబలిం కుర్యాత్పశ్చాద్బ్రాహ్మణభోజనమ్ |
రహస్యనామసాహస్రమహిమా యో మయోదితః || ౪౨ ||

స శీకరాణురత్నైకనామ్నో మహిమవారిధేః |
వాగ్దేవీరచితే నామసాహస్రే యద్యదీరితమ్ || ౪౩ ||

తత్ఫలం కోటిగుణితం నామ్నోఽప్యేకస్య కీర్తనాత్ |
ఏతదన్యైర్జపైః స్తోత్రైరర్చనైర్యత్ఫలం భవేత్ || ౪౪ ||

తత్ఫలం కోటిగుణితం భవేన్నామశతత్రయాత్ |
వాగ్దేవీరచితే స్తోత్రే తాదృశో మహిమా యది || ౪౫ ||

సాక్షాత్కామేశకామేశీకృతేఽస్మిన్గృహ్యతామితి |
సకృత్సంకీర్తనాదేవ నామ్నామస్మిన్ శతత్రయే || ౪౬ ||

భవేచ్చిత్తస్య పర్యాప్తిర్న్యూనమన్యానపేక్షిణీ |
న జ్ఞాతవ్యమితోఽప్యన్యత్ర జప్తవ్యం చ కుంభజ || ౪౭ ||

యద్యత్సాధ్యతమం కార్యం తత్తదర్థమిదం జపేత్ |
తత్తత్ఫలమవాప్నోతి పశ్చాత్కార్యం పరీక్షయేత్ || ౪౮ ||

యే యే ప్రయోగాస్తంత్రేషు తైస్తైర్యత్సాధ్యతే ఫలమ్ |
తత్సర్వం సిధ్యతి క్షిప్రం నామత్రిశతకీర్తనాత్ || ౪౯ ||

ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకమ్ |
విద్యాప్రదం కీర్తికరం సుకవిత్వప్రదాయకమ్ || ౫౦ ||

సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదమ్ |
సర్వాభీష్టప్రదం చైవ దేవ్యా నామశతత్రయమ్ || ౫౧ ||

ఏతజ్జపపరో భూయాన్నాన్యదిచ్ఛేత్కదాచన |
ఏతత్కీర్తనసంతుష్టా శ్రీదేవీ లలితాంబికా || ౫౨ ||

భక్తస్య యద్యదిష్టం స్యాత్తత్తత్పూరయతే ధ్రువమ్ |
తస్మాత్కుంభోద్భవ మునే కీర్తయ త్వమిదం సదా || ౫౩ ||

నాపరం కించిదపి తే బోద్ధవ్యమవశిష్యతే |
ఇతి తే కథితం స్తోత్రం లలితాప్రీతిదాయకమ్ || ౫౪ ||

నావిద్యావేదినే బ్రూయాన్నాభక్తాయ కదాచన |
న శఠాయ న దుష్టాయ నావిశ్వాసాయ కర్హిచిత్ || ౫౬ ||

యో బ్రూయాత్త్రిశతీం నామ్నాం తస్యానర్థో మహాన్భవేత్ |
ఇత్యాజ్ఞా శాంకరీ ప్రోక్తా తస్మాద్గోప్యమిదం త్వయా || ౫౭ ||

లలితాప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్ |
రహస్యనామసాహస్రాదపి గోప్యమిదం మునే || ౫౮ ||

సూత ఉవాచ |
ఏవముక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమమ్ |
స్తోత్రేణానేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీమ్ |
ఆనందలహరీమగ్నమానసః సమవర్తత || ౫౯ ||

ఇతి బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే స్తోత్రఖండే శ్రీలలితాత్రిశతీస్తోత్రరత్నమ్ |


మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు  చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Lalitha Trisati Stotram Uttarapeetika – శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం – ఉత్తర పీఠికా (ఫలశృతిః)

స్పందించండి

error: Not allowed